Moviesటూ పీస్ బికినీ లో రెచ్చిపోయిన సమంత.. ఏ మగాడు అయిన...

టూ పీస్ బికినీ లో రెచ్చిపోయిన సమంత.. ఏ మగాడు అయిన సరే చూస్తే ఆ మాట అనాల్సిందే..!!

ఎవరికైనా సరే ఈ ఫొటోస్ చూస్తే తడిసి పోవాల్సిందే.. అంత హాట్ గా ఉన్నాయి. కుర్రాళ్లు సైతం రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . మయోసైటిస్ వ్యాధి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత రీసెంట్గా మళ్లీ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది .

ఈ క్రమంలోనే సమంత పలు ఇంపార్టెంట్ సినిమాలకు సైతం సైన్ చేసింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయ్. అంతేకాదు సమంత పలు సినిమాలను సైతం నిర్మించడానికి సిద్ధంగా ఉందట . ఈ క్రమంలోనే నేచర్ ని ఎంజాయ్ చేస్తూ లొకేషన్ షేర్ చేస్తున్న సమంత తాజాగా మలేషియా సెలయేరుల్లో బికినీతో దర్శనమిచ్చింది . అందాలను ఆరబోస్తూ హీటెక్కించేసింది . దీంతో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి .

టూ పీస్ బికినీలో సమంత కనిపించిన తీరు వావ్ అనిపిస్తుంది . అయితే కొంతమందికి మాత్రం ఇవి ఏంట్రా బాబు .. ఈ తలనొప్పి అనేలా ఉంది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సమంత టూ పీస్ బికినీ ఫొటోస్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . సమంత ఫొటోస్ చూసి సమంత గ్రాండ్ కం బ్యాక్ ఇవ్వబోతుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news