Moviesమళ్ళీ దాని పై మోజు పడుతున్న నీహారిక.. ఈ మెగా డాటర్...

మళ్ళీ దాని పై మోజు పడుతున్న నీహారిక.. ఈ మెగా డాటర్ ఎవ్వరికి అర్ధం కాదు రా సామీ..!!

నిహారిక కొనిదెల .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ అందాల ముద్దుగుమ్మ. నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి డివర్స్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే . భర్త విడిపోయిన తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . పలు సినిమాలలో బిజీగా నటిస్తుంది . అంతేకాదు కొన్ని సినిమాలను కూడా నిర్మిస్తుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండే నిహారిక తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటోను షేర్ చేసింది . ప్రతి మనిషికి లైఫ్ లో ప్రేమ అవసరం అని .. అలాగే బీచ్ ప్రేమ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చే విధంగా ఒక కోట్ ని షేర్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో నిహారిక పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. నిహారిక మళ్ళీ ప్రేమలో పడిందా..? అంటూ కొందరు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తుంటే ..ఈ మెగా డాటర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రేమలో పడతారు .. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారు అంటూ వ్యంగంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో నిహారిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది . ఆ తర్వాత పలు సినిమాలో నటించినప్పటికీ ఆమె హిట్ కొట్టలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవాలి అనుకుంది . కానీ భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకొని మ్యారీడ్ లైఫ్ని కూడా బ్రేకప్ చెప్పేసుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news