Movies"పుష్ప2" టైటిల్ సాంగ్ పవన్ కళ్యాణ్ హిట్ సినిమా నుండి లేపేసారా..?...

“పుష్ప2” టైటిల్ సాంగ్ పవన్ కళ్యాణ్ హిట్ సినిమా నుండి లేపేసారా..? దేవి శ్రీ ప్రసాద్ ఇంత ఓపెన్ గా ఒప్పేసుకున్నాడు ఏంటీ..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో మహా మహా వైరల్ గా మారింది . భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. ఈ సినిమా కోసం సుకుమార్ బన్నీ ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

పుష్ప పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది. చంద్రబోస్ రాసిన లిరిక్స్ మరింత హైలెట్ గా మారాయి . పుష్పరాజ్ గాడి హెడ్ వెయిట్ కి సరిగ్గా సరిపోయే లిరిక్స్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి . కాగా తాజాగా ఈ సినిమాలోని పాటపై ట్రోలింగ్ మొదలైంది . పుష్ప 2 ఫస్ట్ సింగిల్ పాట పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా భీంలా నాయక్ కి కాపీ అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

పలువురు జనాలు ఇదే న్యూస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు . వాటికి ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు బన్నీ అభిమానులు . అయితే ఇలాంటి ట్రోలింగ్ జరుగుతున్న దేవిశ్రీప్రసాద్ సైలెంట్ గా ఉండిపోవడంతో నిజంగానే దేవిశ్రీప్రసాద్ పాట ని లేపేసాడా ..?కాపీ కొట్టేసాడా ..?అన్న రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు జనాలు. అంతేకాదు దేవిశ్రీప్రసాద్ ఇలా సైలెంట్ గా ఉంటే నిజంగానే తప్పు ఒప్పుకున్నట్లే ఏదో ఒకటి రియాక్ట్ అవ్వాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి దీనిపై దేవిశ్రీప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతాడో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news