Moviesరామ్ చరణ్ "గేమ్ చేంజర్" సినిమా ..వెంకటేష్ హిట్ మూవీకి కాపీనా..?

రామ్ చరణ్ “గేమ్ చేంజర్” సినిమా ..వెంకటేష్ హిట్ మూవీకి కాపీనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించిన సినిమా గేమ్ చేంజర్ . ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వానీతో పాటు తెలుగు బ్యూటీ అంజలి కూడా హీరోయిన్గా నటించింది . ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ లీకైన సరే అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై హ్యూజ్ నెగిటివ్ పబ్లిసిటీ కూడా జరిగింది.

శంకర్ ఈ సినిమాని చాలా లైట్ గా తీసుకున్నాడు అని.. ఇండియన్ 2 సినిమా పైనే కాన్సన్ట్రేషన్ చేశాడు అని .. రకరకాలుగా మెగా అభిమానులు మాట్లాడారు. శంకర్ బిహేవియర్ తో హర్ట్ కూడా అయ్యారు అంటూ ప్రచారం జరిగింది. కాగా రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమా ఇంచుమించు వెంకటేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జయం మనదేరా సినిమాకు దగ్గర పోలికలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

ఫిలింనగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గేమ్ చేంజర్ మూవీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్లో రామ్ చరణ్ మనకి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడట. రాం చరణ్ అభ్యుదయ పార్టీ నాయకుడిగా మనల్ని మెప్పించబోతున్నాడట . ఆ సమయంలో అతడు తక్కువ కులానికి చెందిన ఒకరిని ప్రోత్సహిస్తాడట. అది నచ్చని విలన్ ..కులాలను బేస్ చేసుకుని తండ్రి పాత్రలో నటించిన రామ్ చరణ్ ను చంపేస్తారట . జయం మనదేరా మూవీని ఈ సీన్స్ గుర్తుచేస్తాయి అంటూ ఓ న్యూస్ లీక్ అయ్యి వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఓ బిగ్ రిస్క్ కూడా చేశాడట . అది సినిమా రిలీజ్ అయ్యాకే రివీల్ చేయాలి అని ప్లాన్లో ఉన్నారట మూవీ టీం. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news