Moviesపచ్చి గబ్బు మాటలు మాట్లాడుతున్న.. ఆ ఒక్క కారణంతోనే సమంత సైలెంట్...

పచ్చి గబ్బు మాటలు మాట్లాడుతున్న.. ఆ ఒక్క కారణంతోనే సమంత సైలెంట్ గా ఉందా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గి గురి అవుతుంది అన్న సంగతి మనకు బాగా తెలుసు . మరీ ముఖ్యంగా రీసెంట్ గా హీరోయిన్ సమంత జనాలకు ఉపయోగపడే చికిత్స గురించి చెప్తే దానిని వ్యంగ్యంగా వెటకారంగా చాలా హీనంగా ట్రోల్ చేశారు కొందరు ఆకతాయిలు . సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే . ఆ తర్వాత రకరకాల ట్రీట్మెంట్స్ ను అభిమానులకి ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది సమంత.

ఫార్ ఇన్ఫ్రారేడ్ అనే వైద్య విధానం గురించి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది . ఆ పోస్టులో ఆమె టవల్ మాత్రమే కట్టుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిక్ కూడా షేర్ చేసింది . అయితే కొంతమంది ఆ పిక్ ను మార్ఫ్ చేసి సమంత న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు . సమంత న్యూడ్ ఫోటో అనగానే సోషల్ మీడియాలో అది ఓ రేంజ్ లో వైరల్ అయిపోయింది. సమంత ఆ ఫోటోపై రియాక్ట్ కూడా అయింది.

కావాలనే ఎవరో ఫేక్ ఫోటో క్రియేట్ చేసి అలా చేశారు అంటూ సమంత ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే సమంత తన ఇన్స్టా లో ఓ కోట్ షేర్ చేసింది. ” మిమ్మల్ని మీరు సమర్ధించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. అలా అవసరం లేకుండా జీవించగలడమే నిజమైన విజయం” అంటూ రాసుకొచ్చింది. సమంత ఇలాంటి పాజిటివ్ మైండ్ తో మాట్లాడడం జనాలకి షాకింగ్ గా అనిపిస్తుంది .

ఆ ప్లేస్ లో వేరే ఏ అమ్మాయి ఉన్న సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయేది ..సైబర్ క్రైమ్ ఆశ్రయించేది. కానీ సమంత మాత్రం తన న్యూడ్ ఫోటో అంటూ వేరే మార్ఫ్ ఫోటో షేర్ చేసిన సైలెంట్ గా ఉంది . అయితే దీనంతటికీ కారణం ఆమె పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండడం అని ..ఆమె జనాల ట్రోలింగ్ ని వదిలేసింది అని ..సోషల్ మీడియాలో ఏం జరిగినా అది ట్రోల్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే సమంత ఈ విషయాన్ని ఇంత లైట్ గా తీసుకుంది అంటూ ప్రచారం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news