Moviesకండోమ్‌స్ లేకుండానే కమిట్ మెంట్ ఇచ్చిన మెగా హీరోయిన్ .. ఆ...

కండోమ్‌స్ లేకుండానే కమిట్ మెంట్ ఇచ్చిన మెగా హీరోయిన్ .. ఆ యాంగిల్‌లో పడుకుని ఎంజాయ్ చేసాడట..!?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది సర్వసాధారణం అందరి హీరోయిన్స్ కి కాస్టింగ్ కౌచ్ ఎదురయిందా ..? అంటే నో అనే చెప్పాలి . కానీ దాదాపు ఇండస్ట్రీలో ఉండే 80 శాతం మంది ముద్దుగుమ్మలు ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు . కాగా అలాంటి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది మెగా హీరోయిన్ . మెగా హీరోతో కలిసి ఆడి పాడి చిందులేసిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చింది. అయితే అమ్మడు కాస్త రంగు తక్కువగా ఉండడం చెప్పుకోదగ్గ ఫిజిక్ లేకపోవడంతో సినీ డైరెక్టర్స్ ఆమెకు ఐటెం గర్ల్ గా అంటూ ముద్ర వేశారు .

, ఆ తర్వాత ఆమె తనదైన స్టైల్ లో మూడు నాలుగు సినిమాలో హీరోయిన్గా చేసినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది . ఈ క్రమంలోని మళ్లీ ఐటం గర్ల్ గా మారి రచ్చ చేయడానికి సిద్ధపడుతుంది . కాగా స్టార్ డైరెక్టర్ అమ్మడుకు స్టార్ హీరో సినిమాలో అవకాశం ఇవ్వడానికి పూర్తిగా వాడేసుకున్నాడని ..అంతేకాదు కండోమ్స్ లేకుండానే కమిట్ అయ్యాడని ఆ హీరోయిన్ చెప్పుకు రావడం సంచలనంగా మారింది . పేరుకి పెద్ద డైరెక్టర్ అయినా ఆయన అలాంటి కమిట్మెంట్ అడుగుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని ..అయినా కానీ స్టార్ట్ డైరెక్టర్ కావడంతో స్టార్ హీరో సినిమాలు ఛాన్స్ ఇస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది .

అంతేకాదు కండోమ్స్ లేకుండానే కమిట్మెంట్ ఇచ్చిన కానీ మెగా హీరోయిన్ కి ప్రయోజనం లేకుండా పోయిందట. స్టార్ డైరెక్టర్ అవకాశమైతే ఇచ్చాడు కానీ ఆ స్టార్ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . మొదటి షోకే డిజాస్టర్ టాక్ ను సంపాదించుకున్నింది. ఈ క్రమంలోని ఆ స్టార్ హీరో లిప్ లాక్ కూడా చేసింది ఈ మెగా హీరోయిన్ . అయిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె పేరు మరింత దారుణంగా దిగజారిపోయింది . ఈ మెగా హీరోయిన్ లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్ కోరికలకు బలైపోయిన వారు ఉన్నారు అంటూ క్యాస్టింగ్ కోచ్ బాధితులు చెప్పుకొస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news