Moviesకృతి శెట్టి ఓరిజినల్ పేరు ఏంటో తెలుసా..? ఎందుకు పేరు మార్చుకున్నిందో...

కృతి శెట్టి ఓరిజినల్ పేరు ఏంటో తెలుసా..? ఎందుకు పేరు మార్చుకున్నిందో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

కృతి శెట్టి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. అందాల ముద్దుగుమ్మ చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో బిజీగా ముందుకెళ్ళిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో మొత్తంగా ఆమె చేసిన సినిమాలు హిట్ అయింది మూడంటే మూడే.

కానీ అమ్మడు రేంజ్ మాత్రం ఓ టాప్ హీరోయిన్ కి మించిన స్థాయిలోనే ఉంటుంది. రీసెంట్గా కృతి శెట్టి కి సంబంధించిన వార్త వైరల్ గా మారింది . కృతి శెట్టి అసలు పేరు కృతశెట్టి కాదు . ఆమె ఒరిజినల్ పేరు “అద్వైత”. అయితే తన పేరును అందరు సరిగ్గా పలకక పోవడంతో తనని వ్యంగ్యంగా పిలుస్తూ ఉండడంతో హర్ట్ అయిందట. అంతేకాకుండా న్యూమరాలజీని బాగా ఫాలో అయ్యే కృటి శెట్టి తన పేరుని మార్చుకునేసిందట .

ఇదే విషయం ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారింది . దీంతో జాతకాలను కూడా బాగా నమ్ముతుంది కృతిశెట్టి అన్న వార్త వైరల్ గా మారింది . ప్రజెంట్ కోలీవుడ్ – టాలీవుడ్ సినిమాలతో బిజీబిజీగా ముందుకు దూసుకెళ్తుంది కృతి శెట్టి. ప్రస్తుతం తమిళంలో కృతి శెట్టి ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’, జీనీ వంటి సినిమాల్లో నటిస్తోంది. మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news