Moviesసమంత ఆఫర్ ని దొబ్బేసిన ఆలియా.. లాస్ట్ మినిట్ లో ఊహించిన...

సమంత ఆఫర్ ని దొబ్బేసిన ఆలియా.. లాస్ట్ మినిట్ లో ఊహించిన షాక్ ఇచ్చిన స్టార్ హీరో..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో ఆఫర్ మరొక హీరో తీసేసుకోవడం.. ఒక హీరోయిన్ కోసం అనుకున్న రోల్ ని మరొక హీరోయిన్ చేస్తూ ఉండడం సర్వసాధారణమైన విషయమే.. ఇది మన అందరికీ తెలుసు ..ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది హీరోలు హీరోయిన్లు ఫేస్ చేశారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . అది కూడా హీరోయిన్ సమంతకి సంబంధించినది కావడంతో జెట్ స్పీడ్ లో ఈ వార్త వైరల్ గా మారింది .

హీరోయిన్ సమంత ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలుసు . ఏం మాట్లాడిన పెద్ద రాద్ధాంతం అయిపోతుంది. రచ్చ రంబోలా చేసేస్తున్నారు జనాలు. కాగా రీసెంట్గా రన్వీర్ సింగ్ – ఆలియా భట్ ఒక యాడ్లో నటించారు . మేక్ మై ట్రిప్ యాడ్ ప్రమోషన్స్ లో కనిపించారు . ఫస్ట్ నైట్ గదిలో రణవీర్ సింగ్ అలాగే అలియాభట్ చాలా ఫన్నీ ఫన్నీగా నటించారు. నిజానికి ఈ యాడ్ కోసం ముందుగా సమంతను అప్రోచ్ అయ్యారట మేకర్స్ .

అదేవిధంగా అలియా ని కూడా ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నారట. ఈ ఇద్దరిలో ఎవరైతే మీకు కంఫర్టబుల్ అంటూ రణవీర్ సింగ్ కి ఆప్షన్ వదిలేసారట. ఎవ్వరు ఊహించిన విధంగా రన్వీర్ సింగ్ ..అలియాను చూస్ చేసుకున్నాడు . నిజానికి దీనికంటే ముందు జొమాటో యాడ్ లో రామ్ చరణ్ -రణవీర్ సింగ్ లల్లో ఒకరిని చూస్ చేసుకోమంటే సమంత రణ్వీర్ ని చూస్ చేసుకుంది. అయితే ఇక్కడ రణవీర్ సింగ్ ఆమెకు గుయ్యమని షాక్ ఇచ్చాడు. సమంత పేరును పక్కన పెట్టేసి ఆలియా భట్ పేరు చూస్ చేసుకున్నాడు. దీంతో సమంత ఆఫర్ ఆలియా చేతికి వచ్చినట్లు అయింది . అంతేకాదు అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత తోపైన హీరోయిన్ మనందరికీ తెలుసు . సమంత తో కంపేర్ చేస్తే ఆలియా అన్ని విషయాలను పర్ఫెక్ట్ అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news