Moviesఅనుపమ చేత పెదాలు కొరికించుకున్నందుకే.. సిద్దు అన్ని కోట్లు తీసుకున్నాడా..? ...

అనుపమ చేత పెదాలు కొరికించుకున్నందుకే.. సిద్దు అన్ని కోట్లు తీసుకున్నాడా..? వీడి పనే బాగుందిగా..!!

సిద్దు జొన్నలగడ్డ .. తాజాగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. ట్రైలర్ సూపర్ డూపర్ గా మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంది . గతంలో తెరకెక్కిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది అని అందరికీ తెలిసిందే . ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేయబోతుంది అనుపమ పరమేశ్వరన్ . ఎప్పుడూ చాలా సైలెంట్గా ట్రెడిషనల్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో పూర్తిగా హద్దులు మీరి పోయింది.

కారులో టిల్లు గాడి పైకెక్కి రొమాన్స్ చేస్తూ డీప్ లిప్ లాక్లతో పెదాలను కొరికేసిన సీన్ హైలెట్గా మారింది . ట్రైలర్ మొత్తానికి అభిమానులు ఇదే క్లిప్ ను రీ ప్లే చేసి చేసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు .. అంటే అనుపమ ఎంతలా హీట్ పెంచేసిందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా సోషల్ మీడియాలో సిద్దు జొన్నలగడ్డ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం సిద్ధూ జొన్నలగడ్డ ఏకంగా ఐదు కోట్లు చార్జ్ చేస్తున్నాడట.

నిజానికి టైర్ 3 హీరోలకి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడం చాలా చాలా గొప్ప అని చెప్పాలి. టైర్ టు హీరోలే 10 -15 రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . మరి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చి ఒకే హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డకు ఐదు కోట్లు రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు అంటే అది గ్రేట్ అని చెప్పాలి . అంతేకాదు ఇదే విషయాన్ని పలువురు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటి అనుపమ వాడి పైకి ఎక్కి.. ఆమె ముద్దులు పెట్టింది ..దానికోసమే ఐదు కోట్లా..? వీడి పనే బాగుంది . లక్ అంతా వీడి దగ్గరే ఉంది అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news