Moviesఅగ్రిమెంట్ పై సైన్ చేసి ఎన్టీఆర్ క్యాన్సిల్ చేసుకున్న ఏకైక సినిమా...

అగ్రిమెంట్ పై సైన్ చేసి ఎన్టీఆర్ క్యాన్సిల్ చేసుకున్న ఏకైక సినిమా ఇదే.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో .. ఒక స్టార్ కోసం రాసుకున్న కథను మరొక స్టార్ చేస్తూ ఉండడం అనేది సర్వసాధారణమైన విషయమే. ఇది మన అందరికీ తెలుసు. అయితే ఒక స్టార్ హీరో.. ఆ పాత్రను ఇష్టపడి .. నచ్చి ఓకే చేసి అగ్రిమెంట్ పై సైన్ చేసి కొన్ని కారణాల చేత ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని రెమ్యూనరేషన్ డబ్బులను తిరిగి ఇచ్చేస్తే .. అది కూడా ఒక స్టార్ హీరో అలా చేస్తే ..అది నిజంగానే సంచలనం . అలాంటి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

ఆ సినిమా మరేదో కాదు “దువ్వాడ జగన్నాథం”. హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు . అయితే నిజానికి ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కి వివరించారట హరీష్ శంకర్ . ఆయన కూడా ఓకే చెప్పాడట. అగ్రిమెంట్ పై సైన్ కూడా చేశాడట . ఆ తర్వాత అదుర్స్ సినిమాలోని పాత్రలాగే దువ్వాడ జగన్నాథం సినిమాలోని పాత్ర కూడా ఉండడం ..ఈ సినిమా చేస్తే మరొకసారి జనాలకు బోర్ కొడుతుందేమో..

అలాంటి పాత్రలోనే నన్ను చూస్తే అని భయపడి ..తప్పు అని తెలిసిన కూడా అగ్రిమెంట్ పై సైన్ చేసిన తర్వాత ఎన్టీఆర్ ఆ సినిమాలు క్యాన్సిల్ చేసి.. ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆశ్చర్యం ఏంటంటే..తారక్ తన కెరీర్ లో అలా చేసిన ఏకైక సినిమా ఇదే కారణం గమనార్హం. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ప్రసెంట్ తారక్ దేవర అనే సినిమా నటిస్తున్నాడు. వార్ 2 ని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news