Moviesఆ తెలుగు హీరో సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నాడా..? ఫ్యాన్స్ ని...

ఆ తెలుగు హీరో సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నాడా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న లేటెస్ట్ న్యూస్..!

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . ఎంతలా అంటే ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నామో మనకు తెలిసిందే . ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది. ఎప్పుడు ఏ సినిమా ఫట్ అవుతుంది .. అనే విషయం చెప్పలేకపోతున్నాము. మరీ ముఖ్యంగా కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి .

చిన్నా చితకా సినిమాలు మాత్రం ఎవ్వరు ఊహించని రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ స్టార్ హీరో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి . ఎంతలా అంటే ఒకటి కాదు రెండు కాదు ఆయన నటించిన లాస్ట్ ఆరు సినిమాలు కూడా పరమ చెత్త టాక్ సంపాదించుకున్నాయి. అది చూసి మేకర్స్ ఈయనతో సినిమాలు తెరకెక్కించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈయనకు సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . ఈ హీరో త్వరలోనే ఇండస్ట్రీ నుంచి వైదొలగబోతున్నాడు అని.. ఇండస్ట్రీకి టాటా గుడ్ బై చెప్పేసి..కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు అని .. ఓ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అనుకున్న దాని ప్రకారం కొత్త డైరెక్టర్లకి.. ఆయన వద్దకు వస్తున్న డైరెక్టర్లకు ఈ హీరో కథ వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదట..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news