Moviesరామ్ చరణ్ కి ఆ హాట్ హీరోయిన్ అంత నచ్చేసిందా..? ఆమె...

రామ్ చరణ్ కి ఆ హాట్ హీరోయిన్ అంత నచ్చేసిందా..? ఆమె కోసం బిగ్ రిస్కే చేస్తున్నాడుగా..!

ఈ మధ్యకాలంలో ఎందుకో రామ్ చరణ్ .. ఒక హీరోయిన్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాక రామ్ చరణ్ రేంజ్ ..క్రేజ్ అన్నీ పెరిగిపోయాయి . అయితే ఈ హీరో మాత్రం ఎందుకో ఒక బ్యూటీకే ఓటు వేస్తూ వస్తున్నాడు. తన సినిమాలో పదేపదే ఆ హీరోయిన్ ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంబంధించి సరికొత్త వార్త వైరల్ గా మారింది . రామ్ చరణ్ ఒక హీరోయిన్ పై మోజు పడుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ పేరు మారు మ్రోగిపోతుంది.

ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు కీయర అద్వానీ .. ఆల్రెడీ రామ్ చరణ్ -కియరా అద్వానీ తో వినయ విధేయ రామ అనే సినిమా చేశాడు . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ అదే బ్యూటీ కి ఛాన్స్ ఇస్తూ ఆమెతో గేమ్ చేంజర్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు . ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకోరావడానికి సన్నాహాలు చేస్తున్నారు .

ఈ సినిమాలో ఆల్రెడీ జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . అయితే రెండవ హీరోయిన్గా ఎవరైనా యంగ్ బ్యూటీని చూస్ చేసుకుందాం అంటూ రాంచరణ్ కు బుచ్చిబాబు సన సజెస్ట్ చేస్తుంటే .. ఆయన మాత్రం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కీయరా అద్వానీనే ఉండాలి అంటూ ఫోర్స్ చేస్తున్నారట . ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమాలో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు . మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటే జనాలకి ఇబ్బందిగా అనిపిస్తుంది . అంతగా ఇంట్రెస్ట్ చూపించరు.. అదే విషయాన్ని బుచ్చిబాబు సనా చెప్పిన వినడం లేదట. ఏదో ఒక పాత్ర కోసం కీయరా ను చూస్సి చేసుకోవాల్సిందే అంటూ మొండి పట్టుదల పడుతున్నాడట .దీంతో రాంచరణ్ బిహేవియర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news