Moviesఓ మై గాడ్ : సమంత - నాగచైతన్య విడిపోవడానికి కారణం...

ఓ మై గాడ్ : సమంత – నాగచైతన్య విడిపోవడానికి కారణం ఈమె నా..? తెరపైకి షాకింగ్ ట్వీస్ట్..!

సినిమా ఇండస్ట్రీలో అభిమానులను కన్నీళ్లు పెట్టించే న్యూస్ ఏదీన్ ఉంది అంటే కచ్చితంగా సమంత నాగచైతన్య విడాకులు . ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అభిమానులకు బాగా ఫేవరెట్ జోడిగా మారిపోయింది . క్యూట్ రొమాంటిక్ కపుల్ గా ట్యాగ్ చేయించుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట సడన్గా విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ దానికి సంబంధించిన కారణాన్ని బయట పెట్టలేదు .

ఈ క్రమంలోనే చాలామంది సోషల్ మీడియాలో ఈ జంటను ట్రోల్ చేశారు. కొందరు సమంతకి పిల్లలు పుట్టారు అని … ఆ కారణంగానే నాగచైతన్య విడాకులు ఇచ్చేశాడు అని సరికొత్త ప్రచారాన్ని కూడా చేశారు . మరికొందరు సమంతకి ఎఫైర్ ఉందని కూడా పుకార్లు పుట్టించారు . రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం ఈమె అంటూ ఫోటో వైరల్ గా మారింది .

ఆమె మరి ఎవరో కాదు. సమంత ఫ్రెండ్ మేఘన వినోద్ . ఆమె పేరు ఇప్పుడు తెర పైకి వచ్చింది. తాజాగా సమంత మేఘనాతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ..”నేను తీసుకున్న మంచి నిర్ణయాలకు ఫేస్ పడితే మేఘన” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత – నాగచైతన్య విడాకుల ఇష్యూ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈమె కారణంగానే సమంత – చైతన్య విడిపోయారా..? అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news