Moviesమహేశ్ బాబు పై శ్రీలీల కాంట్రవర్షియల్ కామెంట్స్.. అంత మాట అనేసింది...

మహేశ్ బాబు పై శ్రీలీల కాంట్రవర్షియల్ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంటి..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ శ్రీలీల ఇలా మహేష్ బాబును ఘోరంగా అవమానించిందా..? అంటే అవుననే అంటుంది కన్నడ మీడియా. రీసెంట్గా శ్రీ లీల – మహేష్ బాబు నటించిన సినిమా ” గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయి యావరేజ్ టాక్ అందుకుంది .

కలెక్షన్స్ పరంగా కుమ్మేసిన కానీ టాక్ ప్రకారంగా దరిద్రంగా ఉంది అంటూ సొంత ఫాన్స్ కూడా తిట్టేలా ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు. కాగా రీసెంట్ గా శ్రీలీల సైతం పరోక్షకంగా అదే విషయాన్ని బయట పెట్టేసిందట . శ్రీ లీల తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లో శ్రీ లీల ఫ్రెండ్స్ ఆమెను పార్టీ ఇవ్వమంటూ .. గుంటూరు కారం హిట్ అయింది కదా అంటూ ఆటపట్టించారట .

“నా బొంద ..ఆ సినిమా హిట్టు ..నేను మీకు పార్టీ ఇవ్వాలి “అంటూ టంగ్ స్లిప్ అయిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే శ్రీ లీలా – మహేష్ బాబు పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు. శ్రీ లీల రేంజ్ కి మహేష్ బాబు అవకాశం ఇవ్వడమే గొప్ప విషయమని ఫ్యాన్స్ కౌంటర్ గా శ్రీలీలను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీలీల భలే బుక్కైందిగా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news