Moviesవావ్..మన బన్నీ భార్యలో ఈ టాలెంట్ కూడా ఉందా..? హ్యాట్సాఫ్ స్నేహ...

వావ్..మన బన్నీ భార్యలో ఈ టాలెంట్ కూడా ఉందా..? హ్యాట్సాఫ్ స్నేహ రెడ్డి మేడమ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్కా అంటూ జనాల సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ డైరెక్టర్ ల లిస్ట్ పెద్దగానే ఉంది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – లోకేష్ కనగరాజు – అట్లీ – రాజమౌళి – ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు .

కాగా రీసెంట్గా బన్నీ భార్యకు సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే బన్నీ భార్య మంచి సింగర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . బన్నీ భార్య బయట ఎప్పుడూ కూడా మాట్లాడినట్లు మనం చూడలేదు . సైలెంట్ గా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. రకరకాల డ్రెస్లు వేసుకుంటుందే తప్పిస్తే..ఎక్కడ కూడా డ్యాన్స్ చేసిన్నట్లు కూడా కనిపించదు.

అయితే బన్నీ భార్య లో మంచి సింగర్ దాగుందట. ఆమె వాయిస్ చాలా హస్కిగా ఉంటుందట . కొన్ని కొన్ని రొమాంటిక్ పాటలు పాడితే చాలా అద్భుతంగా ఉంటాయట . ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పాడుతుందే తప్పిస్తే బయట పెద్దగా పాడదట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ప్లీజ్ బన్నీ అన్న ఒక్కసారి మా వదిన పాట వినిపించు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంత్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news