Movies"ఆ విషయంలో మా నాన్న ముందు మిగతా హీరోలు వేస్ట్ ..దేనికి...

“ఆ విషయంలో మా నాన్న ముందు మిగతా హీరోలు వేస్ట్ ..దేనికి పనికిరారు” .. శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వరంగల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ డాటర్ శృతిహాసన్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . రీసెంట్ గానే సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ అడవి శేష్ తో ” డెకాయ్” అనే చిత్రంలో నటిస్తుంది . దీంతో పాటు తెలుగు – తమిళ్ – హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న శృతి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది అని అందరికీ తెలిసిందే .

నిర్మొహమాటంగా బోల్డ్ గా మాట్లాడేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా హీరోలపై ఓ సవాల్ విసిరింది . ఈ బ్యూటీ మాట్లాడుతూ..”ప్రతి ఒక్క నటీనటులు కొత్త మార్గాలలో అడుగుపెట్టాలని కోరుకుంటారు కానీ ..అవి చాలా తక్కువ మందే చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా హీరోలు అలా ప్రయత్నించే వాళ్ళు చాలా తక్కువ.. ఆ విషయంలో మా నాన్న కమలహాసన్ చాలా చాలా గ్రేట్ అని చెప్తాను ..అది ఆయన ఎన్నిసార్లు నిరూపించుకున్నారో జనాలకే తెలుసు..”..

“కధ ఎంపికల విషయంలో మిగతా హీరోలకి భిన్నంగా ఉంటాడు మా నాన్న.. ఆయన ధైర్యం మిగతా వారి నుండి వేరుగా ఉంటుంది” అంటూ కమల్ హాసన్ ను ఓ రేంజ్ లో పొగిడేసింది . దీంతో శృతిహాసన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అంతేకాదు శృతి మాటలు చూస్తుంటే ..”మా నాన్న నే ది బెస్ట్..మిగత వాళ్లు వేస్ట్” అనే రేంజ్ లో ఉన్నాయ్ అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news