Moviesవిశ్వక్ సేన్ "గామి" టీజర్ లో ఇది మీరు గమనించారా..? ఒక్కోక్కడికి...

విశ్వక్ సేన్ “గామి” టీజర్ లో ఇది మీరు గమనించారా..? ఒక్కోక్కడికి ఉ* పడిపోవాల్సిందే(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్ సేన్.. తాజాగా నటిస్తున్న సినిమా “గామి”. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడానికి మేకర్స్ రీసెంట్గా సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు . మొదటినుంచి గామి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుంది అంటూ కాస్ట్యూమ్స్ ఆధారంగానే చెప్పేశారు .

అంతేకాదు మాస్ కా దాస్ గా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్సేన్ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా డిఫరెంట్ జోనర్ లో ఉంటుంది అన్న ఒక నమ్మకం అందరికీ ఉంది . విద్యాధర కాగితా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ క్రియేషన్స్ పై కార్తిక్ నిర్మిస్తున్నారు . ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుంది . టీజర్ స్టార్టింగ్ లోనే ఓ మ్యాప్ ను ఓపెన్ చేస్తూ “ఇదే ఈ సమస్యకు పరిష్కారం ” అనే తో కొనసాగుతుంది .. ఆ తర్వాత రకరకాల షాట్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి .

ఓ పెద్ద బంగ్లా కనపడుతుంది ..అక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. కొంతమంది పిల్లలు వణికి పోతూ న్యూడ్ గా స్నానం చేస్తూ కనిపిస్తారు . ఒక్కొక్క పాత్రను చాలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు డైరెక్టర్ . నల్లటి దుప్పటి కప్పుకొని కర్ర చేత పట్టుకొని అద్ద్రిపోయే లుక్ లో కనిపిస్తాడు విశ్వక్ సేన్. “ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుంది అంటారా..?” అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది . టీజర్ చూస్తుంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడని కాన్సెప్ట్ తో డైరెక్టర్ ఈ సినిమాని చిత్రీకరించినట్లు తెలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఒక్కోక్కడికి ఉ* పడిపోవాల్సిందే అంటున్నారు జనాలు. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 29న రిలీజ్ చేయబోతున్నారట . టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించిన విశ్వక్ ట్రైలర్ తో ఎన్ని చరిత్రలు సృష్టిస్తాడో చూద్దాం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news