Moviesఓరి దేవుడోయ్.. ఈ ఓరి నాయనోయ్.. ఏంటి ఇది నిజమే .....

ఓరి దేవుడోయ్.. ఈ ఓరి నాయనోయ్.. ఏంటి ఇది నిజమే .. పూజ హెగ్డే ఆ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా..?

ఇది పూజ హెగ్డే ఫాన్స్ కు ఎగిరి గంతేసే న్యూస్ అని చెప్పాలి . ఇన్నాళ్లు పూజా హెగ్డే కి ఆఫర్లు రావడం లేదు అంటూ నెత్తి నోరు మొత్తుకున్న సరే ఎవరు పెద్దగా వినలేదు . కావాలనే ఆమెను తొక్కేస్తున్నారు అని చెప్పిన సరే పెద్దగా జనాలు పట్టించుకోలేదు . ఫైనల్లీ పూజా తన సొంత టాలెంట్ ఉపయోగించి ఎలాగోలా ఆఫర్స్ రాబట్టుకుంటుంది . బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ రావట్లేదు.. కానీ టాలీవుడ్ లో మాత్రం అమ్మడు ఫైనల్లి సక్సెస్ అయిందని చెప్పాలి.

రీసెంట్గా అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలు సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది పూజా అంటూ వార్తలు వినిపించాయి . ఇప్పుడు ఆ సినిమాకి తలదన్నే రేంజ్ లో మరో పాన్ ఇండియా సినిమాలో ఏకంగా మెయిన్ హీరోయిన్ అని ఆఫర్ అందుకుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . న్యాచురల్ స్టార్ హీరో నాని నెక్స్ట్ నటించబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయిందట.

మొదట ఈ పాత్ర కోసం రష్మిక మందన్నా ని.. మృణాల్ ఠాకూర్ ..శ్రీ లీలా లాంటి స్టార్ బ్యూటీస్ ని అనుకున్నారట . కానీ సినిమా కంటెంట్ మొత్తం హైట్ కి సంబంధించి కావడంతో పొట్టిగా ఉన్న నానికి పొడవుగా ఉన్న పూజా హెగ్డే కి మధ్య జరిగే సినిమానే ఈ మూవీ అంటూ ఆమెను ఈ సినిమా కోసం చూస్ చేసుకున్నారట . ఫైనల్లీ ఎలాగోలా ఒక పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకుంది పూజ హిట్ అయితే అదే చాలు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news