Moviesఅప్పుడు పూజా హెగ్డే..ఇప్పుడు ఈ బ్యూటీ..హిట్ల కోసం హాట్ హీరోయిన్స్ ని...

అప్పుడు పూజా హెగ్డే..ఇప్పుడు ఈ బ్యూటీ..హిట్ల కోసం హాట్ హీరోయిన్స్ ని నమ్ముకుంటున్న అఖిల్.. ఏం కర్మ రా బాబు ఇది..!!

అఖిల్ అక్కినేని .. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా అక్కినేని నాగార్జున గారి కొడుకుగా .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో పెద్దగా హిట్ కొట్టాడు అని చెప్పలేం కానీ ఏదో సినిమాలు తీస్తున్నాడు అని మాత్రం చెప్పగలం . కాగా అఖిల్ అక్కినేని లాస్ట్ గా నటించిన ఏజెంట్ సినిమా పరమ చెత్త టాక్ సంపాదించుకుంది.

అక్కినేని ఫ్యాన్స్ కూడా ఛీ కొట్టారు. అంతలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను దక్కించుకుంది . కాగా అక్కినేని అఖిల్ నెక్స్ట్ చేయబోయే సినిమా తన కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండబోతుంది అంటూ జనాలు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ సినిమాని ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట డైరెక్టర్ . అంతేకాదు ఈ సినిమాలో హాట్ హీరోయిన్ జాన్వి కపూర్ ను చూస్ చేసుకున్నారట .

గతంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ను చూస్ చేసుకున్నాడు . ఆ సినిమా హిట్ అయిన క్రేజ్ మొత్తం పూజ ఎగరేసుకుపోయింది . ఇప్పుడు జాన్వి కపూర్ ని హీరోయిన్గా తీసుకుంటున్నారు . ఈ సినిమా హిట్ అయితే క్రేజ్ మొత్తం జాన్విని దొబ్బేస్తుంది . ఆ విషయం తెలియక ఆనంద పడిపోతున్నాడు అఖిల్ అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. చూద్దాం మరి జాన్వి కపూర్ ఎలాంటి లక్ తెచ్చి పడుతుందో అక్కినేని అఖిల్ కి . ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news