Moviesమెగా ఫ్యామిలీలో నెక్స్ట్ ఆ చరిత్రను తిరగ రాయబోయేది ఆమె .....

మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ ఆ చరిత్రను తిరగ రాయబోయేది ఆమె .. వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!!

మెగా ఫ్యామిలీ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి . అఫ్ కోర్స్ ఆయన కష్టం వల్లనే మెగా ఫ్యామిలీ అందరికీ తెలిసింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా వచ్చి తన పేరు చెప్పుకొని నలుగురు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చే విధంగా ఆయన పేరును మలుచుకున్నాడు. ఆయన గురించి ఎంత చెప్పకున్నా తక్కువే . కాగా మెగాస్టార్ చిరంజీవి తర్వాత అలాంటి స్థానం ఆ కుటుంబంలో ఎవ్వరు అందుకోలేదని చెప్పాలి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ స్టేటస్ అందుకున్న అది అంతా తండ్రి కష్టమని చెప్పాలి . అయితే మెగా ఫ్యామిలీలో ఏ ఆడపిల్ల కూడా అంత క్రేజ్ – పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకోలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి తర్వాత అలాంటి ఆ ఘనత ఫ్యామిలీలో అందుకునే ఏకైక అమ్మాయి మాత్రం క్లిం కార అని అంటున్నారు జనాలు . అంతేకాదు పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది.

ఓ పక్క మెగా ఫ్యామిలీ మరో పక్క కామినేని ఫ్యామిలీ రెండు విధాల క్లింకారకు మంచి క్రేజ్ కూడా తెచ్చిపెట్టాయి. ఇవన్నీ పక్కన పెడితే క్లింకార .. జాతకం మహా అద్భుతం.. ఏ నూటికో కోటికో ఒక్కరికి ఉంటుంది అంటూ జ్యోతిష్కులు కూడా చెప్పారు . మెగాస్టార్ చిరంజీవి తర్వాత అలాంటి స్థానాన్ని అందుకునేది క్లింకారానే అంటూ తేల్చేశారు. దీంతో మెగా ఫాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news