Moviesబన్నీ లైఫ్ లో బాగుపడడానికి కారణం ఆ స్టార్ హీరోనా..? ఇన్నాళ్లకు...

బన్నీ లైఫ్ లో బాగుపడడానికి కారణం ఆ స్టార్ హీరోనా..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రెసెంట్ బన్నీ రేంజ్ ఏ విధంగా మారిపోయిందో మనకు తెలిసిందే . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు .. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్నాడు. పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు బన్నీ . ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

మనందరికీ తెలిసిందే .. బన్నీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా గంగోత్రి . రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి . అయితే ఈ సినిమాను మొదటగా రామ్ చరణ్తో తెరకెక్కించాలనుకున్నారట మేకర్స్. అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే అల్లు అరవింద్ – చిరంజీవి ఈ సినిమా బన్నీకే బాగుంటుంది అంటూ పట్టుబట్టి మరి ఈ సినిమాను బన్నీకే వచ్చేలా ట్రై చేశారట.

ఫైనల్లీ బన్నీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు . అయితే ఆ టైంలో రామ్ చరణ్ కూడా ఈ సినిమా బన్నీకి బాగా సూట్ అవుతుంది .. బన్నీని చేయనివ్వండి అంటూ ఈ కథను శాక్రిఫైజ్ చేశాడట . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ కు మండిస్తున్నారు.. సో రామ్ చరణ్ త్యాగం చేస్తేనే ఆ రోల్ బన్నికి వచ్చింది. బన్నీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే కారణం కచ్చితంగా రామచరణ్ అనే చెప్పాలి అంటూ మరోసారి హిట్ పెంచే కామెంట్స్ చేసేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news