Moviesరామ్ చరణ్ ఏమి చేసినా భరించే ఉపాసన.. ఆ ఒక్క...

రామ్ చరణ్ ఏమి చేసినా భరించే ఉపాసన.. ఆ ఒక్క పని చేస్తే మాత్రం బిపి 170 దాటి పోతుంది ..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ పెయిర్ గా పాపులారిటీ సంపాదించుకుంది రామ్ చరణ్ – ఉపాసన. మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మనకు తెలిసిందే . రామ్ చరణ్ కంటే ఉపాసన రెండు ఏళ్లు పెద్దది .. అయినా సరే ఉపాసన మంచితనం .. ఉపాసన అంటే చరణ్ కి ఉన్న ఇష్టం కారణంగా మెగా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసింది .

పెళ్లి తర్వాత..11 ఏళ్లకు వీళ్ళు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు . క్లిం కార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో ప్రతి రోజు పండగే . వీళ్ళకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రామ్ చరణ్ ఎలాంటి పనిచేసిన ఉపాసన ఓపికగా భరిస్తుందట. ఉపాసన చాలా క్లీన్ అండ్ గ్రీన్ . రామ్ చరణ్ మెస్సిమెస్సి . అయినా సరే ఉపాసన చాలా ఓపికగా అన్ని సర్దుకుంటుందట.

కానీ ఉపాసన క్లింకార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందట . కచ్చితంగా షూట్ నుంచి వచ్చాక ఫ్రెష్ శానిటైజర్ రాసుకొనిదే పాపను టచ్ చేయకూడదు అంటూ కండిషన్ పెట్టిందట . కేవలం రామ్ చరణ్ కే కాదు ప్రతి ఒక్కరికి ఇదే రూల్ అప్లికేబుల్ అవుతుంది అంటూ చెప్పుకు వస్తుందట . ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే క్లింకారాను శానిటైజర్ లేకుండా టచ్ చేస్తే ఆమెకు భలే కోపం వస్తుందట . బిపి 170 దాటి పోతుందట. అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది ఉపాసన అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news