Movies"అందుకే డివర్స్ లు తీసుకుంటున్నారు"..చెల్లి నీహారిక విడాకుల పై సంచలన కామెంట్స్...

“అందుకే డివర్స్ లు తీసుకుంటున్నారు”..చెల్లి నీహారిక విడాకుల పై సంచలన కామెంట్స్ చేసిన చరణ్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ జంటలు విడాకులు తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. చాలామంది స్టార్ ప్రముఖులు విడాకులు తీసుకొని లైఫ్ను హ్యాపీగా ముందుకు తీసుకెళుతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంత – నాగచైతన్య విడాకులు అభిమానులకి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి . వాళ్లు విడాకులు తీసుకొని రెండు సంవత్సరాల దాటిపోతున్న ఇప్పటికీ వాళ్ల గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.

కాగా రీసెంట్గా నిహారిక విడాకులు కూడా అదే విధంగా అభిమానులను కన్నీరు పెట్టిస్తున్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు ఆకతాయిలు రామ్ చరణ్ సినిమాలోని ఓ డైలాగ్ ను నిహారిక సమంత డివర్సులకు యాడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో “ప్రేమ అనేది జీవితాంతం ఉండదు జాన్” అని ఒక డైలాగ్ చెప్తాడు .

ఆ డైలాగ్ ను ట్రోల్ చేస్తున్నారు జనాలు . నువ్వు చెప్పిన డైలాగులు నీ చెల్లి బాగా పట్టించుకునింది . అందుకే డివర్స్ తీసుకుంది.. అంటుంటే మరికొందరు ఇలాంటి సినిమాల వల్ల ఇప్పుడు డివర్స్ లు ఎక్కువ అయిపోతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news