Moviesమన గురూజీకి మరో బకరా హీరో దొరికేశాడోచ్.. ఈసారి అజ్ఞాతవాసికి అమ్మ...

మన గురూజీకి మరో బకరా హీరో దొరికేశాడోచ్.. ఈసారి అజ్ఞాతవాసికి అమ్మ మొగుడి లాంటి ఫ్లాపే..!

పాపం.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ని జనాలు ఏ విధంగా ఏకీపారిస్తున్నారో మనం చూస్తూనే వచ్చాం . సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో.. పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో త్రివిక్రమ్ పేరుని దారుణాతి దారుణంగా వాడేసుకుంటున్నారు . అంతేనా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారికి ఉన్న పరువుని మరింత స్థాయిలో దిగజార్చేస్తున్నారు .

నిన్న మొన్నటి వరకు ఆయన పేరు చెప్తే కెవ్వు కేక అంటూ అరిచే జనాలు ఇప్పుడు ఆయన పేరు చెప్పగానే వాడా..? వద్దు రా బాబోయ్ అంటూ చేతులు పట్టేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేతిలో నెక్స్ట్ బకరా అయ్యే హీరో ఎవరు అంటూ రకరకాల చర్చలు వినిపించాయి.

అయితే కొందరు నాని మరికొందరు వెంకటేష్ మరికొందరు పవన్ కళ్యాణ్ అంటూ రకరకాలుగా ట్రోల్ చేశారు . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేయబోయే మరో హీరో పేరు ట్రెండ్ అవుతుంది. వరుస ప్లాపుల్లో ఉన్న ఆ హీరోతో ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఎందుకు త్రివిక్రమ్ ఆ ఫ్లాప్ హీరోని చూస్ చేసుకున్నాడు అనేది తెలియడం లేదు . కొందరు హద్దులు మీరిపోయి నో డౌట్ అతడు ఒక ఫ్లాప్ హీరో ..నువ్వు ఒక ఫ్లాప్ డైరెక్టర్ మరో అజ్ఞాతవాసి సినిమా వస్తుంది అంటూ వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news