Moviesఅమ్మ బాబోయ్..పూజాహెగ్డే కు ఆఫర్స్ రావాలి అని అలాంటి పనులు చేస్తున్న...

అమ్మ బాబోయ్..పూజాహెగ్డే కు ఆఫర్స్ రావాలి అని అలాంటి పనులు చేస్తున్న తండ్రి.. ఇండస్ట్రీలో సరి కొత్త ట్రెండ్ స్టార్ట్..!

పూజా హెగ్డే .. ఈ పేరు గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . పేరు చెప్తే వచ్చే అరుపులు ..పూనకాలు .. కేకలు కచ్చితంగా ఒక పది ఊర్లకు పైగానే వినిపిస్తూ ఉంటాయి. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది అందాల ముద్దుగుమ్మ .ఓ పర్ఫెక్ట్ ఫిగర్..ఓ హాట్ బ్యూటీ..ఓ సెక్సీ టోన్.. ఒకటా..? రెండ..? ఎంత చెప్పుకున్న తక్కువే. పూజా హెగ్డే అలాంటి చెరగని స్థానాన్ని ఇండస్ట్రీలో తన పేరుపై క్రియేట్ చేసుకుంది .

అయితే ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ సడన్గా డమాల్ అంటూ పడిపోయింది. ఫుల్ క్రేజ్ తగ్గిపోయింది. కాగా పూజ హెగ్డే కెరియర్ మళ్ళీ బాగుపడాలి అని తన తండ్రి మంజునాథ్ హెగ్డే చేస్తున్న పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మొదటి నుంచి పూజ హెగ్డే అంటే చాలా ఇష్టం గల మంజునాథ్ హెగ్డే.. సినిమాలు అంటే ఇష్టం లేకపోయినా సరే ఆమెకు ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఇండస్ట్రీ లోకి రావడానికి ఓకే చేశారట .

అయితే పూజా హెగ్డే కెరియర్ సడన్ గా డౌన్ అయిపోయింది . ఈ క్రమంలోనే మంజునాథ్ కూతురు బాధ చూడలేక ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారట . ఆయనకు తెలిసిన సర్కిల్ ద్వారా ఆమెకు అవకాశాలు రావడానికి ట్రై చేస్తున్నారట. పూజకి తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తున్నారట . దీంతో తండ్రికి కూతురు అంటే ఎంత ప్రేమో అంటున్నారు జనాలు. సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు సార్ అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news