Moviesఫస్ట్ టైం పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన నిహారిక.. ఒక్కొక్కడికి ఉ*...

ఫస్ట్ టైం పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన నిహారిక.. ఒక్కొక్కడికి ఉ* పడిపోయే ఆన్సర్ ఇచ్చిందిగా..!

నీహారిక.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురైన పేరు. హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైందో మనకు తెలిసిందే. ఆ తరువాత అలాంటి స్థానంని దక్కించుకున్న ఏకైక బ్యూటీ నిహారికనే చెప్పాలి. అంతకుముందు నిహారిక అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది . చలాకిగా ఉండేది అంటూ చెప్పుకునేవారు.

ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇచ్చేసిందో అప్పటి నుంచి ఆమెను ట్రోలింగ్ కి గురి చేయడం స్టార్ట్ చేశారు . కాగా పెళ్లి తర్వాత డివర్స్ తీసుకున్న నిహారిక రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ గురించి ఓపెన్ అప్ అయింది. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది . ఆమె మాట్లాడుతూ..” ప్రతి ఒక్కరిది అదే గోల ..పెళ్లి తర్వాత సినిమాలు ఆపేయాలి ..పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించకూడదు ..ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపేయాలి ..?? ప్రతి ఒక్క అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి కదా ..? పెళ్లయితే టోటల్గా లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసుకోవాలా..?

“పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధం ఏంటి..? మా వదిన లావణ్యని కూడా అదే అడిగారు. నాకు అర్థం కావడం లేదు ..పెళ్లి తరువాత పర్సనల్ లైఫ్ పరసనల్..ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్.. ఇకపై నా లైఫ్ లో నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు ..తీసుకోవాలి అని అనుకోవడం లేదు .. స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్తాను …చాలా చాలా బిజీగా ఉన్నాను తమిళ్ సినిమా చేస్తున్నాను తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాను .. ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నాను.. ఐదేళ్ల తర్వాత మళ్లీ బిజీ అయ్యాను ” అంటూ తన ట్రోల్ చేసే వాళ్ళకి పడిపోయే ఆన్సర్ ఇచ్చింది నిహారిక..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news