News"అది చీప్ బిస్కెట్ క్యారెక్టర్".."హాయ్ నాన్న"లో శృతి హాసన్ పాత్ర మిస్...

“అది చీప్ బిస్కెట్ క్యారెక్టర్”..”హాయ్ నాన్న”లో శృతి హాసన్ పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న” . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా నాని యాక్టింగ్ ఆయన అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. శర్యూవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని చాలా కూల్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపిస్తాడు.

మరి ముఖ్యంగా ఈ సినిమాలో నాని – పాప ఫాదర్ డాటర్ సెంటిమెంట్ పండించిన తీరు కట్టుకునేలా చేసింది. కాగ ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించగా చిన్న పాత్రలో శృతిహాసన్ నటించింది. పాత్ర చిన్నదే అయినా అభిమానులను బాగా ఆకట్టుకున్నింది శృతి హాసన్. అయితే శృతిహాసన్ కోసం అనుకున్న పాత్రలో ముందుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండే రష్మిక మందన్నాను అనుకున్నారట .

కానీ ఆమె ఈ పాత్రను సున్నితంగానే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . నేషనల్ క్రష్ కావడం.. పైగా ఇంత చిన్న పాత్రలో నటిస్తే తన క్రేజ్ తగ్గిపోతుంది అని భావించిన ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. అంతేకాదు తన ఫ్రెండ్స్ వద్ద మాత్రం అది బిస్కెట్ క్యారెక్టర్..అది సినిమా కి అసలు హైలెట్ అవ్వదు అంటూ చీప్ గా మాట్లాడిందట రష్మిక . దీంతో జనాలు ఆమె పై మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news