Newsటిల్లు గాడి కోసం నితిన్ అంత పెద్ద త్యాగం చేశాడా..? ఎవ్వరికి...

టిల్లు గాడి కోసం నితిన్ అంత పెద్ద త్యాగం చేశాడా..? ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్ రివీల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నాని నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ మరికొద్ది గంటలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న నితిన్ సినిమాకి సంబంధించి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు నితిన్ . తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాని రివీల్ చేశాడు. అయితే ఈ విషయం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు .

కానీ అభిమానులకు మాత్రం ఆసక్తిని పెంచేసింది. గతంలో హీరోలు వదులుకున్న చిత్రాలు మరో హీరో చేతికి వెళ్లడం చూసాం . అయితే నితిన్ స్వయానా నచ్చిన కథను తెలుగు హీరో సిద్దు జొన్నలగడ్డ కి ఇచ్చేయడం పెద్ద హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ – శ్రీనిధి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్ధ కొత్త చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే .

“తెలుసు కదా” అనే టైటిల్ తో చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు . ఈ చిత్రానికి నీరజాకోన డైరెక్షన్ వహిస్తున్నారు. మాచర్ల షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడే ఆమె ఈ కథను నితిన్ కు వివరించారట . అయితే నితిన్ కు ఈ కథ బాగా నచ్చిన సరే ఇది నా కన్నా సిద్ధూ కి బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట . ఆరోజు రాత్రి నితిన్ సిద్ధు కు ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించాడట . అలా హిట్ అవుతుంది అని తెలిసిన మంచి ప్రాజెక్టును వేరే హీరోకి ఇచ్చేశాడు నితిన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news