News"యానిమల్" లో న్యూడ్ గా కనిపించి ఒక్క షాట్ కే తృప్తి...

“యానిమల్” లో న్యూడ్ గా కనిపించి ఒక్క షాట్ కే తృప్తి పరిచిన ఈ “తృప్తి”..ప్రభాస్ కి ఏమవుతుందో తెలుసా..?

యానిమల్.. యానిమల్ ..యానిమల్ అది చిన్న కాదు పెద్ద కాదు ..బాలీవుడ్ మీడియా కాదు తెలుగు మీడియా కాదు ..సినిమా ఇండస్ట్రీ కాదు వెబ్ మీడియా కాదు ..ఎక్కడ చూసినా సరే యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమా కావడంతో యానిమల్ సినిమాపై మొదటి నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి .

అయితే అర్జున్ రెడ్డికి వంద రెట్లు బోల్డ్ నెస్ ని క్రియేట్ చేస్తూ సందీప్ రెడ్డివంగా ప్రతి షాట్ లోను బోల్డ్ కంటెంట్ ని బేస్ చేసుకొని రాసిన డైలాగ్స్.. తెరకెక్కించిన విధానం కుర్రాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఓ సీన్లో రన్బీర్ కపూర్ తో న్యూడ్ గా యాక్ట్ చేస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఫిజిక్ చూసి కుర్రాళ్ళు పిచ్చిపిచ్చిగా ఫ్లాట్ అయిపోయారు. ఆ బ్యూటీ ఎవరా..? అంటూ గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించారు .

యానిమల్ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించిన ఆమె పేరు “తృప్తి దిమ్రి”. పలు సినిమాల్లో నటించింది . సిరీస్ లు కూడా చేసింది . 29 ఏళ్ల వయసు గల ఈ బ్యూటీ నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ఛాలెంజింగ్ పాత్రలు చేస్తుంది. కేవలం ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రలే కాకుండా బోల్డ్ పాత్రలో నటించడానికి కూడా సిద్ధపడుతుంది. అడిగితే ఎక్స్పోజింగ్ ఏంటి న్యూడ్ గా కూడా నటిస్తాను అంటూ బోల్డ్ గాని ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది.

బహుశా ఆ కామెంట్స్ వినే సందీప్ రెడ్డివంగా ఆమెను ఈ సినిమాలో చూస్ చేసుకున్నారు అంటున్నారు జనాలు. అయితే నిజానికి ఈ బ్యూటీ ని ప్రభాస్ సాహో సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. ఆడిషన్ కూడా ఇచ్చిందట . కానీ శ్రద్ధా కపూర్ బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ కావడంతో ఈ బ్యూటీ ని పక్కకు నట్టేసారట . అలా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ మిస్ చేసుకునింది.. ఈ తృప్తి కానీ , యానిమల్ సినిమాతో మాత్రం బాగా తృప్తిపరిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news