Newsబిగ్ షాకింగ్: అఫిషియల్ గా విడాకుల విషయాని ప్రకటించిన యంగ్ హీరోయిన్..ఫ్యాన్స్...

బిగ్ షాకింగ్: అఫిషియల్ గా విడాకుల విషయాని ప్రకటించిన యంగ్ హీరోయిన్..ఫ్యాన్స్ కన్నీరు..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల లిస్ట్ ఎక్కువగా మారిపోతుంది . అది చిన్న కాదు పెద్ద కాదు పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం అయినా కొత్తజంట విడాకులు తీసుకుంటుంది . పెళ్లి చేసుకొని దాదాపు 25 సంవత్సరాలు అయినా ఓల్డ్ కపుల్ కూడా విడాకులు తీసుకుంటుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరిని చూసి ఒకరు విడాకులు తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది అంటూ జనాలు మండిపడుతున్నారు.

ఇలాంటి క్రమంలోనే చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్న నటి విడాకులు తీసుకోబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది . తమిళ నటి షీలా రాజ్ కుమార్ స్వయంగా తన విడాకుల ప్రకటనను అభిమానులకి తెలియజేసింది. “వివాహ బంధం నుండి విడిపోతున్నాను ..థాంక్స్ అండ్ లవ్ ” అంటూ తన భర్త చోళన్ పేరును ట్యాగ్ చేసి మరి విడాకులను అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది.

ఈ పేరు తెలుగు జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు .. తమిళ్లో మాత్రం చాలా మంచి నటి . పలు సినిమాలలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి బాగా పాపులారిటీ దక్కించుకుంది . చోళన్ తో షార్ట్ ఫిలిం చేస్తున్న టైం లోనే ప్రేమలో పడ్డింది.. ఆమె కుటుంబం ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. క్లాసికల్ డాన్సర్ అయిన షీలా రాజ్ కుమార్ చాలా మంచి నటి .

విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమాలో ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించింది . కార్తీక్ సుబ్బరాజు జిగర్తాండ డబుల్ ఎక్స్ ఎల్ లో కూడా ఎస్ జె సూర్యకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది . ఇలా మంచి మంచి రోల్స్ లో నటిస్తూ పాపులారిటీ దక్కించుకున్న టైం లోనే తన భర్త చోళన్ తో బ్రేకప్ చెప్పేసి డివోర్స్ తీసుకోవడానికి సిద్ధపడింది . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news