Newsత‌న స్వార్థంతో చెల్లి అక్ష‌ర‌హాస‌న్‌కు శృతీహాస‌న్ చేసిన అన్యాయం ఇదే...!

త‌న స్వార్థంతో చెల్లి అక్ష‌ర‌హాస‌న్‌కు శృతీహాస‌న్ చేసిన అన్యాయం ఇదే…!

ఉలగనాయగన్, లోకనాయకుడు అని పిలుచుకుంటున్న సీనియర్ కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్. ఆయనకి సినిమా అంటే పిచ్చో దశావతారం, విశ్వరూపం సినిమాలను చూస్తే అర్థమవుతుంది. నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కామెడీ సినిమాలు చేయాలన్నా కమల్ హాసన్ రూట్ ఎంతో వేరు. సతీ లీలావతి, పంచతంత్రం లాంటి సినిమాలు దీనికి ఉదాహరణ.

ఇక స్వాతిముత్యం లాంటి, సాగర సంగమం లాంటి సినిమాలు కమల్ హాసన్ తప్ప మరో హీరో చేయలేడు. అలా కమల్ హాసన్ నౠడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన నటవారసురాలు అయిన శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో శృతి హాసన్ కి వరుసగా ఫ్లాపులొచ్చాయి. కమల్ కూతురైనా శృతి హాసన్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం కష్టమని చెప్పుకున్నారు.

కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఛాన్స్ శృతి హాసన్ కెరీర్ ని అమాంతం మార్చేసింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో శృతి హాసన్ టాలీవుడ్ లో వరుసగా అవకాశాలే కాదు, సక్సెస్‌లు అందుకుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్. కానీ, కమల్ చిన్న కూతురు మాత్రం ఎందుకు పనికిరాని దానిలా మిగిలింది. ఈపాటికే, అక్షర హాసన్ తమిళంలోనో తెలుగులోనూ సినిమా చేసి ఉండాల్సింది.

కానీ, ఇంత వరకూ అక్షర హాసన్ హీరోయిన్ గా చేస్తుందా లేదా అనే ఊసే లేదు. ఎప్పటి నుంచో అక్షర సౌత్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగింది. తెలుగులో ఎన్.టి.ఆర్ సినిమాతో అక్షర ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ గాలి వార్తలుగానే మిగిలాయి. తండ్రి కమల్ గానీ, అక్క శృతి గానీ అక్షరని పట్టించుకోకుండా గాలికొదిలేసి స్వార్థంతో తమ కెరీర్ మాత్రమే చూసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news