Newsఆ హీరోయిన్ నా ప్రాప‌ర్టీ అంటూ స్టార్ క‌మెడియ‌న్‌కు వార్నింగ్ ఇచ్చిన...

ఆ హీరోయిన్ నా ప్రాప‌ర్టీ అంటూ స్టార్ క‌మెడియ‌న్‌కు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున‌…!

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున రెండు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు మంచి కమర్షియల్ సక్సెస్ సాధించాయి. ఒకటి సూపర్, ఇంకోటి శివమణి. శివమణి సినిమాలో నాగార్జున ఆటిట్యూడ్ సూపర్ గా ఉంటుంది. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అందరికీ విపరీతంగా నచ్చింది. పూరి స్టైల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆసిన్, రక్షితల గ్లామర్ ఇంకా ప్లస్ అయింది.

ఆ తర్వాత నాగార్జున..పూరి జగన్నాధ్ మేకింగ్, స్పీడ్ నచ్చి సూపర్ సినిమా చేశాడు. ఈ సినిమాతో టాలీవుడ్ కి అనుష్క శెట్టి, ఆయేషా టాకియా, సోనూసూద్ పరిచయమయ్యారు. అనుష్క మొదటి సినిమా కాబట్టి షూటింగ్ సమయంలో బాగానే ఇబ్బంది పడిందట. ఈ సినిమా తర్వాత ఇక మళ్ళీ ఇండస్ట్రీ వైపు రాకూడదనుకుందట కూడా. కానీ, సూపర్ సినిమా కి వచ్చిన రెస్పాన్స్, తనకొచ్చిన పాపులారిటీ మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వలేదు.

తెలుగులో ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇక ఇంకో హీరోయిన్ ఆయేషా టాకియా. భారీ ఎద అందాలతో అలరించిన ఆయేషా నవ్వుకి నాగార్జున ఫ్లాటైపోయాడు. ఆమె నవ్వినప్పుడు ముక్కు ఒకలాగా పెడుతుంది. అందరికీ బొడ్డు, ఎద అందాలు, సెక్స్ సింబల్స్ అయితే ఆయేషాలో మాత్రం నవ్వినప్పుడు ముక్కుపైన పడే మడత సెక్స్ సింబల్.

అది అందరినీ ఆకట్టుకుంది. ఇదే విషయంలో పాపులర్ కమెడియన్ అలీ నాగార్జున ముంద్ ఫన్నీగా కామెంట్ చేశాడు. అందరి ముందు నవ్వి ఊరుకున్న నాగార్జున ఆ తర్వాత ఆలీకి వార్నింగ్ ఇచ్చాడట. ఆలి కూడా సూపర్ సినిమాలో నటించాడు. ఆ చనువుతో కాస్త కామెంట్స్ చేశాడు. కానీ, నాగార్జున ఆయేషా నా ప్రాపర్టీ అన్నట్టుగా అలీకి వార్నింగ్ ఇచ్చాడట. అంతేలే ఎంతైనా పోషించే నిర్మాత కదా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news