Newsవామ్మో..ఏంటి..ఆ చిన్న రీజన్ తో శివానీ రాజశేఖర్‌ "ఉప్పెన" సినిమాను రిజెక్ట్...

వామ్మో..ఏంటి..ఆ చిన్న రీజన్ తో శివానీ రాజశేఖర్‌ “ఉప్పెన” సినిమాను రిజెక్ట్ చేసిందా..?..దరిద్రం నెత్తి మీద ఉంటే అంతే..!!

కొన్ని కొన్ని సార్లు మన బ్యాడ్ టైం మన చేత ఎలాంటి పనులైనా చేయిస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా లైఫ్ లో సెటిలైపోయే ఛాన్స్ వచ్చినా సరే అంత సెట్ అయినట్లే .. సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో కొలాప్స్ అయిపోతూ ఉంటుంది . ఇలా మనలో చాలామందికి జరిగే ఉంటుంది . అయితే ఎగ్జాక్ట్గా ఇదే విధంగా స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివానికి కూడా జరిగింది. ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకు వచ్చింది .

ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన పేరెంట్స్ఉన్నా కూడా ఆమెకు అవకాశాలు రావడం లేదు. స్టార్ గా మారలేక పోతుంది.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తున్న సరే మంచి క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోతోంది . ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ విషయాన్ని బయటపెట్టింది శివాని రాజశేఖర్ . “ఉప్పెన సినిమాలో మొదటిగా హీరోయిన్గా ఛాన్స్ తనకే వచ్చింది అని ..లిప్ లాక్ సీన్స్ బోల్డ్ సీన్స్ లో నటించడం ఇష్టం లేకనే వదులుకున్నాను ” అంటూ చెప్పి షాక్ ఇచ్చింది .

ఇంత మంచి సినిమా ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదులుకోరు . అలాంటిది ఆమె ఎందుకు వదులుకుంది అంటూ బాధపడిపోతున్నారు . అంతేకాదు శివాని రాజశేఖర్ ఈ సినిమా చేసి ఉంటే ఆమె కెరియర్ మారిపోయి ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే మరికొందరు మాత్రం శివాని చేసింది కరెక్ట్ అని లిప్ లాక్స్ చేయడం ఇష్టం లేక ఈ సినిమాని వదులుకునింది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . మరి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడమే బెటర్ అంటూ చెప్పుకొస్తున్నారు . శివాని రాజశేఖర్ చేసింది తప్పే అయినా ఆమె అభిమానులకు మాత్రం ఆ తప్పు బాగా నచ్చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news