Newsప్యాంట్ లేకుండా నాగార్జునను రెండు రోజులు అన్నపూర్ణ స్టూడియోస్ లో తిప్పిన...

ప్యాంట్ లేకుండా నాగార్జునను రెండు రోజులు అన్నపూర్ణ స్టూడియోస్ లో తిప్పిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నాగార్జునను తెగ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు . అక్కినేని ఫ్యామిలీ వరుసగా విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ పరువు గంగలో కలిసిపోయింది . ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫ్యామిలీని పొగిడే జనాల కంటే తిట్టే జనాలే ఎక్కువగా ఉన్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే కొందరు ఆకతాయిలు గతంలో జరిగిన పాత తప్పు జ్ఞాపకాల విషయాలను మరోసారి ట్రోల్ చేస్తున్నారు.

మొదటి నుంచి నాగార్జున చాలా అల్లరి వాడు. ఎంతలా అంటే ఇంట్లో కుదురుగానే ఉండేవాడు కాదు . అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఇంట్లో వాళ్లకు చుక్కలు చూపించేవాడు. అయితే ఒక మూమెంట్లో తన వద్దకు వచ్చిన డైరెక్టర్ స్టోరీ చెప్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు తెగ విసిగించేసాడట . ఈ క్రమంలోనే డిస్ప్లేన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇచ్చే నాగేశ్వరరావు అతగాడిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడట . ఓ రోజు మాత్రం ఏకంగా తన నాన్నగారు కొడుతున్నారు అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోవడానికి ట్రై చేశారట .

గోడ దూకి పారిపోయాడు కూడా ..అయితే మధ్యలో పట్టుకున్న నాగేశ్వరరావు గారు అతడికి జీవితం విలువ తెలియాలి అంటూ పనిష్మెంట్ ఇచ్చారట . ఏకంగా రెండు రోజుల పాటు ప్యాంట్ లేకుండా అన్నపూర్ణ స్టూడియోస్ లో తిప్పించారట . “అంతేకాదు లైఫ్ అంటే ఇలానే ఉంటుంది మనం డిస్ప్లేన్ గా లేకపోతే మనల్ని చూసి ఒకరు నవ్వుతారు అందుకే డిసిప్లేన్ ఇంపార్టెంట్ ” అంటూ ఆయనకు జీవితంలో మర్చిపోలేని పనిష్మెంట్ ఇచ్చారట . ఇదే విషయాని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news