Moviesముక్కు మీద కోపం ఉండే బాలయ్య.. తన బిడ్డలు తప్పు చేస్తే...

ముక్కు మీద కోపం ఉండే బాలయ్య.. తన బిడ్డలు తప్పు చేస్తే ఏం చేస్తాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొని 100 కోట్ల క్లబ్లోకి చేరి యంగ్ హీరోలకి కాంపిటీషన్ ఇస్తున్న బాలయ్య ..ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా కంప్లీట్ అయిపోగానే బాబి దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు బాలయ్య . అంతేకాదు ఈ సినిమా అయిపోయిన తర్వాత బోయపాటి శ్రీనుతో అఖండ 2 అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తున్న బాలయ్యకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది .

మనకు తెలిసిందే బాలయ్యకు ముక్కు మీద కోపం .. ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతాడు ముక్కు పచ్చడి చేసిన సరే తప్పు చేసిన వాళ్ళ దగ్గర సారీ చెప్పిస్తాడు . అలాంటి బాలయ్య తన బిడ్డలు తప్పు చేస్తే ఎలా ఉంటాడు..? ఎలా ట్రీట్ చేస్తారని చాలామంది జనాలకు తెలుసుకోవాలని ఉంటుంది. కాగా తన కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఇంట్లో కూడా ఇంతే కోపంగా ఇంతే యాంగ్రీ గా ఉంటారట .

కానీ బిడ్డల విషయంలో మాత్రం బాలయ్య చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ని అమలు చేస్తారట . అంతేకాదు బ్రాహ్మణి – తేజస్విని – మోక్షజ్ఞ ఏ తప్పు చేసిన సరే ఫస్ట్ టైం కూర్చోపెట్టి నెమ్మదిగా చెప్తాడట . రెండోసారి కూడా అదే విధంగా కూల్ వే లోనే.. డీల్ చేస్తాడట . మూడోసారి మాత్రం ఆ తప్పు చేస్తే మాత్రం రఫ్ఫాడించేస్తారట. అయితే అంతవరకు తెచ్చుకోరు ఈ నందమూరి బిడ్డలు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. కాగా ప్రజెంట్ ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news