Moviesప్చ్..ఇంత అందంగా ఉన్న స్నేహకి అదే శాపంగా మారిందా..? భర్త...

ప్చ్..ఇంత అందంగా ఉన్న స్నేహకి అదే శాపంగా మారిందా..? భర్త కూడా అంతేనా..?

సినిమా ఇండస్ట్రీ లో రెండు రకాల హీరోయిన్స్ ఉంటారు . ఒకరు డబ్బు కోసం విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తూ.. అడిగితే బట్టలు విప్పైనా సరే అన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్న హీరోయిన్స్ ఉంటారు . మరికొందరు డబ్బు అవసరమైన సరే పద్ధతిని ఎప్పుడు క్రాస్ చేయరు .. తమ లిమిట్స్ ను క్రాస్ చేయకుండా హద్దుల్లో ఉంటూ నటిగా మంచి పేరు సంపాదించుకుంటారు. వీళ్ళల్లో రెండో రకానికి చెందిన హీరోయిన్ ఈ అందాల ముద్దుగుమ్మ స్నేహ . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే . హోమ్ లీ బ్యూటీగా ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్రను తనపై వేసుకున్న స్నేహ అంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి కూడా ఇష్టం.

అయితే స్నేహ ఎంత ట్రెడిషనల్ గా కనిపించినా కొందరు స్టార్ హీరోలు ఆమెను లైక్ చేసేవారే కానీ వాళ్ళ సినిమాల్లో అవకాశము ఇచ్చేవారు కాదు . దానికి రీజన్ నేటి గ్లామరస్ ప్రపంచం అందాలు ఎక్స్పోజ్ చేస్తేనే ఎక్కువగా జనాలు థియేటర్స్ కి వచ్చి చూస్తారు. అలాంటి క్రమంలో హీరోయిన్ స్నేహాను పెట్టుకుంటే ఏ హీరో ఏ జనాభా కూడా థియేటర్ కి రారు అన్న అపోహ అప్పట్లో ఉండేది. అందుకే పలువురు స్టార్ హీరోస్ ఆమెకు అవకాశాలు ఇవ్వకుండా ఆమెను దూరం పెడుతూ వచ్చేవారు .

దీంతో అందం నటన అభినయం ఉన్న స్నేహానికి ట్రెడిషనల్ బ్యూటీ అన్న పదమే శాపంగా మారింది . అయితే స్నేహమాత్రం ఏం బాధపడలేదు ..అవకాశాలు రాకపోయినా పర్లేదు నన్ను అభిమానించే జనాలు ఉంటారు అంటూ తనకు నచ్చిన పాత్రను చూస్ చేసుకుంటూ వచ్చింది . అంతేకాదు హీరోయిన్ స్నేహ భర్త కూడా అదే సజెస్ట్ చేశారట . నువ్వు హోమ్లీగా ఉండటమే నాకు ఇష్టం అంటూ ఆమెను ఆమెలాగే ఉండమంటూ సలహా ఇచ్చారట. అందుకే సినిమా ఇండస్ట్రీలో స్నేహ సినిమాలకు సైన్ చేయడం లేదు అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news