Moviesకొంప ముంచేసిన బేబ‌మ్మ‌.. రాత్రికి రాత్రి ఇంత పని చేసేసింది ఏంట్రా...

కొంప ముంచేసిన బేబ‌మ్మ‌.. రాత్రికి రాత్రి ఇంత పని చేసేసింది ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం .. రంగుల ప్రపంచం ఎప్పుడూ ఏం జరుగుతుందో..? ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో..? ఎవరు గెస్ చేయలేరు.. అసలు ఊహించను కూడా ఊహించలేరు అంతలా సినిమా ఇండస్ట్రీలో రాత్రికి రాత్రి ఎన్నెన్నో జరిగిపోతూ ఉంటాయి. తెల్లారితే అవి చూసి తట్టుకోవడం అభిమానుల వంతు కానేకాదు. అయితే రీసెంట్గా అలాంటి ఓ పని చేసే బేబమ్మ అభిమానులకు షాక్ ఇచ్చింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృటి శెట్టి ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే .

కాగా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న బేబ్బమ్మ.. అదృష్టం కొద్ది అడపాదడపా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతుంది . అయితే రీసెంట్గా బేబమ్మ ఓ పాన్ ఇండియా ఫిలిం కి సైన్ చేసిన విషయం తెలిసిందే . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న మొన్నటి వరకు చాలా చక్కగా ట్రెడిషనల్ ఫోటో షూట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మత్తెక్కించు కళ్ళతో సెక్సీ లుక్స్ తో కుర్రాళ్ల మనసును చేసేస్తోంది .

రీసెంట్గా చేసిన ఫోటోషూట్ చూసి అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నావుగా రాత్రికి రాత్రి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇలా పద్ధతిగా రోల్స్ చేసుకుంటున్న నువ్వు ఈ విధంగా రెచ్చిపోతే నీకు అలాంటి రోల్స్ ఇస్తారు తప్పిస్తే ట్రెడిషనల్ రోల్స్ ఇవ్వరు ..అది గుర్తుపెట్టుకో ..? అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . మరికొందరు ఇంత మారిపోయింది ఏంటి బేబ్బమ్మ.. దీంతో సోషల్ మీడియాలో కృటి శెట్టి మత్తెక్కించే ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news