Movies"హెడ్ లైట్స్ లేవు..డిక్కీ లేదు"..బూతు పదాలతో ప్రభాస్ హీరోయిన్ ని బాధపెట్టిన...

“హెడ్ లైట్స్ లేవు..డిక్కీ లేదు”..బూతు పదాలతో ప్రభాస్ హీరోయిన్ ని బాధపెట్టిన డైరెక్టర్..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఓ సినిమాలో హీరోయిన్గా రావాలి అంటే సదరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోస్ నీ కొన్ని కొన్ని సార్లు సుఖ పెట్టాల్సి వస్తుంది . ఈ విషయం తెలిసి చాలామంది షాక్ అవుతూ ఉంటారు .కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉండడంతో…ఇదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసుకున్నారు జనాలు .

అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని క్యాస్టింగ్ కౌచ్ కారణంగానే కాదు మిగతా విషయాల కారణంగా కూడా ఇబ్బంది పెట్టొచ్చు అని కృటిసనన్ అని చెప్పుకొస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా రాజ్యమేలేస్తున్న కృతి సనన్ ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రజెంట్ చేతిలో మూడు బడా సినిమాలను పెట్టుకొని టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. కృతి సనన్ కెరియర్ స్టార్టింగ్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ కు గురైందట .

సినిమాల అవకాశం కోసం ట్రై చేస్తున్నప్పుడు కొందరు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆమెను వల్గర్ గా ట్రోల్ చేశారట. నీకు డిక్కీ లేదు ..హెడ్ లైట్స్ లేవు అంటూ దారుణమైన పదాజాలంతో ఆమెను ఇన్సల్ట్ చేశారట. ఆ తర్వాత ఆమె తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ లే ఆమెతో సినిమాలు చేశారని చెప్పుకు వచ్చింది . ప్రజెంట్ ఇదే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news