Moviesజూనియర్ ఎన్టీఆర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే .. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం...

జూనియర్ ఎన్టీఆర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే .. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం అలాంటి పని చేయడానికి ఓకే చెప్పిన తారక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ తో ప్రెసెంట్ తారక్ ..దేవర అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి . త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది . అయితే ఈ మూడో షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ పై ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ ప్లాన్ చేశారట .

నిజానికి లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత తారక్ ఎప్పుడు కూడా టూ రొమాంటిక్ సీన్స్ లో నటించలేదు. ఆఫ్ కోర్స్ అంతకుముందు కూడా అలాంటి సీన్స్ లో పెద్దగా కనిపించలేదు . కానీ అడపాదడప రొమాంటిక్ సీన్స్ లో మాత్రం మెరిశారు. కానీ పెళ్లి తర్వాత పూర్తిగా రొమాన్స్ కి చెక్ పెట్టేసాడు తారక్ . అయితే ఆఫ్టర్ లాంగ్ టైం జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఒక రొమాంటిక్ సాంగ్లో కనిపించబోతున్నాడు . ఇది ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ సాంగ్ గ అతెరకెక్కిస్తున్నారట కొరటాల శివ .

బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జాన్వి తారక్ ల పై మరొక సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ సాంగ్ చెప్పిన వెంటనే తారక్ నో చెప్పిన ఆ తర్వాత సిచువేషన్ పరిస్థితి చెప్పడంతో తారక్ కొరటాల శివ కోసం ఓకే చేశారట . లక్ష్మీ ప్రణతి కూడా అందుకు ఒప్పుకుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తారక్ ను రొమాంటిక్ మూడ్లో చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . చూద్దాం కొరటాల శివ దేవర టీం ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news