Moviesపాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమానే రిజెక్ట్ చేసిన అనసూయ.. కారణం...

పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమానే రిజెక్ట్ చేసిన అనసూయ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని ఆఫర్స్ మనకి నచ్చిన కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది . అది ఎవరైనా సరే .. స్టార్ హీరో కావచ్చు .. హీరోయిన్ కావచ్చు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు .. అయితే అలా ఆఫర్స్ వదులుకున్న కొన్ని కొన్ని సినిమాలు వేరే వాళ్ల చేతిలోకి వెళ్లి వాళ్లు ఆ సినిమా కారణంగా హిట్టు కొడితే ఆ బాధను అస్సలు వర్ణించలేం. అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సెలబ్రిటీ అలాంటి బాధను అనుభవించాల్సిందే .

అయితే అనసూయ కూడా అలాంటి బాధను అనుభవించింది అన్న వార్త ఇప్పుడు సినీ వర్గాలలో వైరల్ గా మారింది. తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న అనసూయ గతంలో ప్రభాస్ సినిమాలో నటించే ఒక బిగ్ ఆఫర్ను మిస్ చేసుకుందట . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్… కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ . ఈ సినిమా ప్రభాస్ కెరియర్ని మార్చేసింది అని చెప్పాలి .

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన తాప్సి- కాజల్ అగర్వాల్ కూడా సినిమా సక్సెస్ కి హ్యూజ్ కారణమయ్యారు . అంతేకాదు ఈ సినిమాలో తాప్సి సిస్టర్ క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి ప్లేస్ లో అనసూయని అనుకున్నారట సినీ మేకర్స్. అయితే క్యారెక్టర్ చిన్నది కావడంతో అనసూయ రిజెక్ట్ చేసిందట . అలా ప్రభాస్ సూపర్ డూపర్ హిట్ సినిమాలో అనసూయ మంచి రోల్ మిస్ చేసుకున్నట్లయింది. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news