Movies"రెండు కోట్లు ఇస్తే ఏ మగాడితోనైనా పని చేస్తా" .. స్టార్...

“రెండు కోట్లు ఇస్తే ఏ మగాడితోనైనా పని చేస్తా” .. స్టార్ హీరోయిన్ బంపర్ ఆఫర్ అద్దిరిపోయిందిగా..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా విచ్చలవిడిగా బరితెగించి హద్దులు మీరి పోయి నటిస్తున్నారో మనం చూస్తున్నాము. మరీ ముఖ్యంగా కొంతమంది బ్యూటీస్ పెళ్లి తర్వాత కూడా లిమిట్స్ క్రాస్ చేస్తూ హగ్గులు ముద్దులు పెడుతూ బెడ్ సీన్స్ కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు . అయితే రీసెంట్గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన ఓ యంగ్ హీరోయిన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది.

తన వద్దకు వచ్చే డైరెక్టర్స్ కు బంపర్ ఆఫర్ ఇస్తుందట. రెండు లక్షలు ఇస్తే ఎలాంటి హీరో కైనా సరే డైరెక్ట్ గా లిప్ లాక్ ఇస్తాను అంటూ తేల్చి చెప్పేసిందిట . ఫ్యూచర్లో ఇక అవకాశాలు రావు ఏమో అన్న భయంతోనే ఈ హీరోయిన్ డబ్బు కోసం ఇలా చేసింది అంటున్నారు జనాలు . ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . అంతేకాదు చాలామంది డైరెక్టర్ లు ఈ హీరోయిన్ ఓపెన్ ఆఫర్ కి షాక్ అయిపోతున్నారు.

కొంతమంది ఈ హీరోయిన్ ఆఫర్ కి ఫిదా అయిపోతుంటే మరి కొంతమంది మాత్రం ..నీలాంటి ఆడవాళ్ళ వల్లేగా సమాజం ఇలా భ్రష్టు పట్టిపోయింది అంటూ బూతులు తిడుతున్నారు. మొత్తానికి ఒకే ఒక్క ఆఫర్తో అటు సినిమా ఇండస్ట్రీని ఇటు సోషల్ మీడియాని మడత పెట్టేస్తుంది ఈ బ్యూటీ . చూద్దాం మరి ఆ రెండు కోట్లు ఇచ్చి ఆ హాట్ హీరోయిన్ దగ్గర లిప్ లాక్ అందుకునే ఆ లక్కీ హీరో ఎవరో..? ప్రసెంట్ ఈ ముద్దుగుమ్మ పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news