Moviesహిట్ కోసం..అప్పుడు కృతి శెట్టి చేసిన పనే ఇప్పుడు శ్రీ లీలా...

హిట్ కోసం..అప్పుడు కృతి శెట్టి చేసిన పనే ఇప్పుడు శ్రీ లీలా చేస్తుందా? ఇద్దరిదీ ఏం టైమింగ్ రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఒకప్పుడు హీరోయిన్ కృతి శెట్టి చేసిన పని ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల చేస్తుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో కృతి శెట్టికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ క్రియేట్ చేసుకుంది . ఉప్పెన సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.

ఆ తర్వాత కూడా తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ వచ్చింది . కానీ ఆమె టైం బ్యాడ్ అన్నట్టు ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అంతేకాదు తెలుగులో డైరెక్టర్ అవకాశం ఇవ్వడమే మానేశారు . కాగా ఆ తర్వాత కృతి శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి కోలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది . ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కాగా అదే రూట్ ని ఫాలో అవుతుంది శ్రీ లీల .

శ్రీ లీలా కూడా ఇండస్ట్రీలో పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తనదైన స్టైల్ లో ఆకట్టుకునింది . ఓ రేంజ్ లో దున్ని పడేసింది . సీన్ కట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వగానే అడ్రస్ గల్లంతయింది . ఇప్పుడు శ్రీ లీలాను ఐరన్ లెగ్ అంటు టాలీవుడ్ ఇండస్ట్రీ ట్రోల్ చేస్తుంది . ఇదే క్రమంలో శ్రీ లీల కూడా కోలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది . ఇప్పుడు ఆమె అక్కడ మూడు బడా ఆఫర్స్ అందుకొని టాప్ హీరోయిన్గా మారిపోయింది . దీంతో ఒకప్పుడు కృత్తి శెట్టి చేసిన పని ఇప్పుడు శ్రీలీల చేస్తుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news