Movies"సె** ఆ పోజీషన్ లో చేస్తే నాకు ఇష్టం".. స్టార్ హీరో...

“సె** ఆ పోజీషన్ లో చేస్తే నాకు ఇష్టం”.. స్టార్ హీరో భార్య బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హద్దులు మీరీ టూ బోల్డ్ గా కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలైతే అస్సలు సెన్సార్ ని ఆలోచించట్లేదు . విచ్చలవిడిగా బూతు పదాలను అవలీలగా వాడేస్తున్నారు. రీసెంట్గా అలాంటి కామెంట్స్ చేసిన ఓ హీరోయిన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో 2017 లో ఆమె మాట్లాడిన మాటలుగా తెలుస్తుంది . కావాలనే కొందరు ఆమెను డిగ్రేట్ చేయడానికి మళ్లీ ఆ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. హీరోయిన్ అలియా భట్ 2017లో ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడారు . ఈ క్రమంలోనే రిపోర్టర్..” మీరు శృంగార భంగిమల్లో ఏ పొజిషన్ ఇష్టపడతారు..?” అంటూ బోల్డ్ గా ప్రశ్నించారు .

దీంతో అలియా భట్ సైతం అదే విధంగా సిగ్గుపడకుండా ..సిగ్గు లేకుండా ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చింది . “నేను చాలా సింపుల్ అందుకే క్లాసిక్ మిషనరీ పొజిషన్ అంటే ఇష్టపడతాను “అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అలియా భట్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . అప్పట్లో ఈ కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి . అయితే మళ్లీ ఇన్నేళ్ళకి పెళ్లి అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత ఈ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news