Moviesబ్రా లేకుండా ఆ పార్ట్ చూపించేసిన శోభిత ధూళిపాళ..ఎంతకు తెగించేసింది రా...

బ్రా లేకుండా ఆ పార్ట్ చూపించేసిన శోభిత ధూళిపాళ..ఎంతకు తెగించేసింది రా బాబోయ్..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఏ విధంగా రెచ్చిపోతున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది అందాల ముద్దుగుమ్మలు హాట్ హాట్ ఫొటోస్ తో టెంప్ట్ చేసేస్తున్నారు . విచ్చలవిడిగా అందాలు ఎక్స్ పోజ్ చేస్తున్నారు. అయితే కెరియర్లో ఫామ్ లో లేని హీరోయిన్స్ అలా చేసిన ఒక రీజన్ ఉంటుంది . టాప్ పొజిషన్లో ఉన్న అందాల ముద్దుగుమ్మలు కూడా ప్రైవేట్ పార్ట్స్ ను కూడా విచ్చలవిడిగా ఎక్స్పోజ్ చేసేస్తున్నారు . తాజాగా ఆ లిస్టులోకి వచ్చింది శోభిత ధూళిపాళ.

ఫ్రాన్స్ లో 77వ కేన్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగిన విషయం తెలుసు . ఈ వేడుకకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరై తమ అందమైన డ్రస్సులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఈ వేడుకలో భాగం అయ్యింది. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . తాజాగా శోభిత ధూళిపాల ఈ వేడుకలో వేసుకున్న డ్రెస్ అద్దిరిపోయే రేంజ్ లో కనిపించింది.

నమ్రత జోషిపుర వైలెట్ కలర్ జంప్ సూట్ లో మెరిసింది. రాం వాక్ తో మతులు పోగొట్టింది . బ్రా ధరించకుండా ఎదభాగాలను క్లోజ్ గా చూపిస్తూ రచ్చ రంబోలా చేసింది . అయితే శోభితా ధూళిపాల ఈ వేడుకలో పాల్గొనడం ఇదే మొదటిసారి . అందుకే ఆ మూమెంట్స్ చాలా ప్రీషియస్ గా ఉండాలి అని హాట్ టాపిక్ గా వైరల్ అవ్వాలి అని శోభిత దూళిపాల ఇలా చేసింది అంటున్నారు జనాలు . శోభితా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది . ఆ ఫొటోస్ చాలా చాలా సెక్సీగా ఉన్నాయి . ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా బ్రా వేసుకోకుండా ఎదభాగాలను చూపించేసిన తీరు కుర్రాళ్ళకి మతులు పోయేలా చేస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news