Moviesఛీ ఛీ ..10 కోట్లు తీసుకుని రష్మిక అలా చేసిందా..? సోషల్...

ఛీ ఛీ ..10 కోట్లు తీసుకుని రష్మిక అలా చేసిందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లీక్డ్ న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్గా రష్మిక మందన్నా.. ఒక పార్టీకి ప్రచారం చేస్తూ ఓ రేంజ్ లో ఆ పార్టీని పొగిడేసిన విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసి మరి ఆ వీడియోలో ఆ పార్టీకి సంబంధించిన ప్రమోషన్స్ చేయడం సంచలనంగా మారింది. అభివృద్ధికి ఓటు వేయండి అంటూ రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది .

ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ పై ఆమె ప్రయాణిస్తూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది అని.. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ ఆపలేరు అంటూ యువ భారత్ సాధించాలి అంటే దేశంలో మౌలిక వసతులు రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉన్న అభివృద్ధి చేసిన పార్టీకి ఓటు వేయండి అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది “. అయితే దీనిపై ప్రధాన మోడీ స్పందిస్తూ ..”కచ్చితంగా ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదు అంటూ రిప్లై ఇచ్చాడు”.

మోడీ ట్వీట్ కి రష్మిక కూడా స్పందించింది. ” సార్ ఎంత గౌరవం ఎంతో గర్వించి తగిన యువ భారతీయుడుగా మన దేశం ఎదుగుదలకు సాక్ష్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది” అంటూ రిప్లై ఇచ్చింది .ప్రస్తుతం రష్మిక ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది . అయితే సోషల్ మీడియాలో ఆమె డబ్బులు తీసుకొని ఇలా పార్టీ తరపున ప్రచారం చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . బిజెపి పార్టీ తరఫునుంచి రష్మిక మందన్నా కు దాదాపు పది కోట్లకు పైగానే డబ్బులు అందాయట. ఆ కారణంగానే సినిమా ఇండస్ట్రీలో తోపైన హీరోయిన్ రష్మిక మందన్నా.. ఈ విధంగా ఒక పార్టీకి ప్రమోట్ చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news