Moviesస్లిమ్ అండ్ హాట్ గా ఉన్న ..ఈ స్టార్ హీరో భార్య...

స్లిమ్ అండ్ హాట్ గా ఉన్న ..ఈ స్టార్ హీరో భార్య ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఇట్టే దూసుకుపోతున్నాయి . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలే కాదు ..వాళ్ళ భార్యలు కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకొని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాప్ పొజిషన్ కి చేరుకుంటున్నారు . అలాంటి ఓ స్టార్ హీరో భార్యనే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నారు .

అందం విషయంలో.. బాడీ ఫిజిక్ విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ధగా తీసుకునే ఈ స్టార్ హీరో భార్య అందరికీ బాగా సుపరిచితురాలే. మల్టీ టాలెంటెడ్.. ఓవైపు ఫ్యామిలీని మరోవైపు తన ప్యాషన్ ని..ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తున్న ఈమె ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . ఇప్పటికైనా ఈ హీరో భార్యను గుర్తుపట్టారా..?

సరే నేనే చెప్పేస్తాను ..ఇక్కడ ఈ ఫోటోలో చాలా స్టైలిష్ గా ట్రెండీగా హాట్ గా కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో కాదు బన్నీ భార్య . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ భార్య ఈ స్నేహ రెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి.. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ని ..మరోవైపు కెరియర్ను బిజీ బిజీగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాగా అందం విషయంలో ఎప్పుడు శ్రద్ధగా ఉండే స్నేహ రెడ్డి జిమ్లో వర్కౌట్ చేస్తూ తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి
..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news