Movies"అలా చేసే వాడు అసలు నటుడే కాదు".. ప్రభాస్ పై పాన్...

“అలా చేసే వాడు అసలు నటుడే కాదు”.. ప్రభాస్ పై పాన్ ఇండియా డైరెక్టర్ దారుణమైన కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారా..? స్టార్ డైరెక్టర్స్ అంటే అవుననే చెప్పాలి . మరీ ముఖ్యంగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ఆది పురుష్ సినిమాని డీ గ్రేడ్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఎంతమంది స్టార్ ప్రముఖులు ట్వీట్స్ చేశారో మనకు తెలిసిందే. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా.. రేంజ్ లో ఏకంగా 650 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది .

కాగా ప్రభాస్ తన కెరియర్ లో నెక్స్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది . కాగ ఫుల్ టు ఫుల్ యాక్షన్ మాస్ ఎంటర్టైర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఆధారంగా తెలిసిపోయింది . అయితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పరోక్షంగా చేసిన కామెంట్స్ చేసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగ ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ కంటెంట్ పై తనదైన స్టైల్ లో స్పందించే వివేక్ అగ్నిహోత్రి ..తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

“ఎవరు హింసను కోరుకొని పుట్టరు ..ఇండస్ట్రీ పెద్దలు పిల్లలని శాంతి వైపు ప్రేరేపించేలా నడుచుకోవాలి . అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో అవి ఏవి కనిపించడం లేదు.. ప్రపంచంలో సృజనాత్మకత స్పృహ మార్గం వైపు వెళ్ళాలి. ప్రస్తుతం సినిమాల్లో మితిమీర హింసను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు . స్టార్స్ అర్థం లేని చిత్రాలను తెరకెక్కించి ప్రతిసారి అదే ముసుగులో బతికేస్తున్నారు.. అసలు అలా నటించే వ్యక్తి నటుడే కాదు .. అలాంటి వ్యక్తిని నటుడు.. బిగ్ స్టార్ అంటూ ప్రమోట్ చేయడం ఇంకా తప్పు” అంటూ వివేక్ అగ్నిహోత్రి పోస్ట్ చేశాడు . దీంతో వివేక్ అగ్నిహోత్రి పరోక్షంగా ప్రభాస్ పైనే స్పందించారు అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news