Moviesసమంతకి ఊహించని షాక్.. ది ఫ్యామిలీ మ్యాన్‌ 3లో స్టార్‌ హీరోయిన్‌...

సమంతకి ఊహించని షాక్.. ది ఫ్యామిలీ మ్యాన్‌ 3లో స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

ఇది నిజంగా సమంతకు ఊహించిన బిగ్ షాక్ అనే చెప్పాలి స, మంత లైఫ్ ని టర్న్ చేసినది “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . చాలామంది ఈ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించిన కారణంగానే హీరోయిన్ సమంత – హీరో నాగచైతన్య విడాకులు తీసుకున్నారు అన్న ప్రచారం ఇప్పటికి జరుగుతుంది. అయితే అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి . కాగా విడాకుల తర్వాత చాలా చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉంటూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది హీరోయిన్ సమంత.

కాగా ఇప్పుడు హీరోయిన్ సమంతకి బిగ్ షాక్ తగిలింది అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ది ఫ్యామిలీ మెన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మెన్ త్రీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నారు అంటూ ఇన్నాళ్లు ప్రచారం జరిగింది . అయితే తాజాగా దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . అయితే చాలామంది అనుకున్నారు ఈ సిరీస్లో కూడా సమంత కీలకపాత్రలో కనిపించబోతుంది అని.. కానీ ఈ ప్రాజెక్టు నుంచి సమంతను పక్కన పెట్టేసినట్లు ప్రచారం జరుగుతుంది .

మనోజ్ బజ్ పాయ్.. ప్రియమణి మాత్రమే ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారట . అంతేకాదు ఇందులో వేరే ఆర్టిస్టు టెక్నీషియన్లు కూడా ఉన్నారట. కానీ హీరోయిన్ సమంతని మాత్రం ఈ ప్రాజెక్టు నుంచి దూరం పెట్టారట . దానికి కారణం ఆమె హెల్త్ కండిషన్ బాగో లేకపోవడమే అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు సమంత ప్లేస్ లోకి హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ను తీసుకోబోతున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కోసం తన లైఫ్ ని శాక్రిఫైజ్ చేసిన సమంతకు ఇది భారీ షాక్ అని చెప్పక తప్పదు అంటున్నారు జనాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news