Moviesవిప్పి చూపిస్తున అమలా పాల్ .. పట్టించుకునే మగాడే లేడా..?

విప్పి చూపిస్తున అమలా పాల్ .. పట్టించుకునే మగాడే లేడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాలను ఆరబోసే అందాల ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది . ఎంతలా అంటే నిన్న మొన్నటి వరకు చీర కట్టుకొని పద్ధతిగా కనిపించిన హీరోయిన్లు కూడా ఇప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసి తద్వారా పాపులారిటీ క్రెజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే మొదటి నుంచి చాలా బోల్డ్ గా ఏమాత్రం భయపడకుండా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసే ముద్దుగుమ్మలు మరింత రేంజ్ లో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు .

తాజాగా అలాంటి ఓ ఫోటోషూట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అమలాపాల్ ఇండస్ట్రీలో కి వచ్చిన తకువ టైం లోనే ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే. అయితే భర్తకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి అమలాపాల్ సోషల్ మీడియాలో మరింత రేంజ్ లో రెచ్చిపోయి హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. మొన్నటికి మొన్న ఒక సినిమాలో న్యూడ్ క్యారెక్టర్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చిన అమలాపాల్ ..

రీసెంట్గా చేసిన ఫోటోషూట్ ఇంటర్ నెట్ ని బ్లాస్ట్ చేస్తుంది. ఈ ఫొటోస్ లో ఆమె బ్రా ధరించకుండా ఉండడం హైలైట్ గా మారింది . అంతేకాదు వైట్ కలర్ నెట్టెడ్ ఇన్నర్ వేర్ తో చాలా హాట్ గా తన ఎదభాగాలను ఎక్స్పోజ్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో అమలాపాల్ ఫొటోస్ వైరల్ గా మారాయి . అయితే ఈ రేంజ్ లో విప్పి చూపిస్తున్న స్టార్ట్ డైరెక్టర్ లు ఆమెకు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది . మరికొందరు ఇలాంటి హాట్ ఫిగర్ చూసి కూడా ఇండస్ట్రీలో టెంప్ట్ అయ్యే మగాడే లేడా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news