Moviesబిగ్ షాకింగ్: ఇండస్ట్రీకి సంయుక్త మీనన్ టాటా బై బై..ఎందుకంటే..?

బిగ్ షాకింగ్: ఇండస్ట్రీకి సంయుక్త మీనన్ టాటా బై బై..ఎందుకంటే..?

పాపం సంయుక్త తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు బోలెడంత ఎక్స్పెక్టేషన్స్ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ నుంచి అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ సంయుక్తవచ్చాయి. మరి ముఖ్యంగా ఆమె లాస్ట్ గా నటించిన విరూపాక్ష సినిమా హిట్ అయ్యాక ఆమె పేరుని సోషల్ మీడియాలో ఎంత హంగామా చేశారో మనకు బాగా తెలిసిందే. సినిమాలో స్టార్ హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నా సరే మొత్తం సంయుక్త ఎగరేసుకుపోయింది .

సినిమాకి కర్త – కర్మ- క్రియ అంతా సంయుక్త అయ్యింది. సిన్ కట్ చేస్తే ఇప్పుడు సంయుక్త బయట పెద్దగా కనిపించట్లేదు . ఆమె సినిమాలకు సైన్ చేస్తున్నట్లు కూడా ఎక్కడ అఫీషియల్ ప్రకటన లేదు. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అడపాదడపా సంయుక్త ఆ సినిమాకి సైన్ చేసింది ..ఈ సినిమాకి సైన్ చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నా .. కానీ దానిపై ఎక్కడ అఫీషియల్ ప్రకటన లేదు . రీసెంట్ గానే గుంటూరు కారం సినిమా నుండి పూజ హెగ్డే తప్పుకున్నాక .. ఆ ప్లేస్ లోకి సంయుక్త వచ్చింది అంటూ ప్రచారం జరిగింది.

అయితే అదంతా ఫేక్ అని మీనాక్షి చౌదరి ఆ ప్లేస్ కు ఫిక్స్ అయిందని రీసెంట్ గానే కన్ఫర్మ్ అయింది . ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్ని నటిస్తున్న సినిమాలో సంయుక్త ఫైనల్ అంటూ వార్తలు వినిపించాయి .అయితే అది కూడా క్యాన్సిల్ అయింది అని తెలుస్తుంది . ఆ ప్లేస్లోకి యంగ్ బ్యూటీ శ్రీలీల వచ్చేసిందట . ఇలా సంయుక్త మీనన్ ఇండస్ట్రీలో వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారి పోతూ ఉండటంతో సంయుక్త హవా తగ్గిందని జనాలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు సంయుక్త మీనన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి టాటా బై బై చెప్పే టైం ఆసన్నమైందని కూడా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news